అమరావతి రాజధాని నిర్మాణానికి భారీ ఊరట! కోట్ల నిధులకు ఆమోదం!

Header Banner

అమరావతి రాజధాని నిర్మాణానికి భారీ ఊరట! కోట్ల నిధులకు ఆమోదం!

  Wed Jan 22, 2025 16:42        Politics

అమరావతి రాజధాని నిర్మాణానికి హడ్కో రూ. 11 వేల కోట్ల రుణం విడుదలకు అనుమతి ఇచ్చింది. ముంబయిలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అమరావతి నిర్మాణం కోసం హడ్కో ద్వారా రుణం పొందేందుకు ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. ఈ నిర్ణయంతో రాజధాని నిర్మాణ పనులు మరింత వేగవంతమవుతాయని రాష్ట్ర మంత్రి నారాయణ పేర్కొన్నారు.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టువేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు


ఆదివారం ఆ రంగు డ్రెస్ నాకు డేంజర్.. ఓసారి అలా.. బాల‌కృష్ణ‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

  

వైసీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు! 15 రోజుల క్రితం..

 

ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ! ఒకేసారి 27 మంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!

 

దావోస్ లో ఎన్నారై టీడీపీ సభ్యులతో చంద్రబాబులోకేష్ మీట్ అండ్ గ్రీట్! 20 దేశాల నుంచి... ఆనందంలో ఎన్నారైలు!

 

నారా లోకేష్ డిప్యూటీ సిఎం పదవి డిమాండ్ల పై క్లారిటీ ఇచ్చిన టీడీపీ అధిష్ఠానం! కీలక ఆదేశాలు జారీ!

 

టాలీవుడ్ కి గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలపై కీలక నిర్ణయం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #amaravathi #rajadhani #construction #budget #todaynews #flashnews #latestupdate