ఏపీకి పొంచి ఉన్న తుపాను ముప్పు! ఆ జిల్లాల వారికి అలర్ట్! లోతట్టు ప్రాంతాల ప్రజలను!

Header Banner

ఏపీకి పొంచి ఉన్న తుపాను ముప్పు! ఆ జిల్లాల వారికి అలర్ట్! లోతట్టు ప్రాంతాల ప్రజలను!

  Mon Nov 04, 2024 07:30        Environment

వరదల నుంచి కోలుకుంటున్న ఏపీకి మరో బ్యాడ్ న్యూస్. రెండు వారాల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల కొన్ని జిల్లాల్లో సాధారణం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గత నెలలో బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. వీటి ప్రభావం ఏపీలోని ఉత్తరాంధ్రతోపాటు ఒడిసా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లోని తీర ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఏపీలో విజయవాడ నగరం బుడమేరు పొంగడంతో సగం నగరం మునిగిపోయింది. ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. వరద వల్ల నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వం నష్టపరిహారం కూడా అందజేసింది. ఆదివారం పల్నాడు, గుంటూరు కృష్ణా, ఏలూరు, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయిన వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కోనసీమ, కాకినాడ ప్రాంతాలు ప్రభావితమవుతాయని, రాయలసీమలో మోస్తరు వానలు పడతాయని తెలిపింది.

 

ఇంకా చదవండి: ఏపీని వర్షాల విషయంలో వదల బొమ్మాలీ అంటున్న బంగాళాఖాతం! ఆ జిల్లాల వారు జాగ్రత్త!

 

రెండువారాల్లో ఏర్పడబోయే అల్పపీడన ప్రభావం తుపానుగా మారే అవకాశం ఉందని, దీనివల్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు వరదవల్ల విజయవాడ నగరం ఎలా అయితే మునిగిపోయిందో అటువంటివి తిరిగి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఎప్పుడు వర్షాలు కురిసినా, వరదలు వచ్చినా వెంటనే నష్టపోయినవారిని ఆదుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసింది. మత్స్యకారులకు అవసరమైన అన్నిరకాల సహాయక చర్యలకు ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిసింది. అల్పపీడనం ఏర్పడటానికి రెండువారాల సమయం ఉండటంతో ఈలోగా అన్నిరకాల సహాయక చర్యలకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఎటువంటి విపత్తునైనా తట్టుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా ఆదివారం తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అన్నీ శుభవార్తలే... ఏపీకి అదృష్టంగా మారిన కేంద్రమంత్రి! ఆ జిల్లాల్లో పెరగనున్న స్థలాల రేట్లు!

 

ఇళ్లు కట్టుకోవాలనుకునేవారికి బంపర్ ఆఫర్! 100 గజాల్లోపు నిర్మాణాలకు ప్లాన్‌ మంజూరు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

న్యూజిలాండ్: తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ అంగరంగ వైభవంగా సాగిన కార్యక్రమం! పర్చూరు, బాపట్ల ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం! అక్కడి మంత్రి, ఎంపీలతో భేటీ!

 

ఆ మహిళ చేసిన పనికి బిత్తర పోయిన చంద్రబాబు! మరీ అంత దారుణంగానా!

 

రాష్ట్రంలో బెల్ట్ షాపులు.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం? వారిలో ఇద్దరు, ముగ్గురిని నడి రోడ్డుపై ఉరి!

 

ఈ కారణంతో ఉచిత గ్యాస్ సిలిండర్ కోల్పోకండి.. కావాల్సినవి ఇవే! ఈ పథకం కింద మొదటసారి!

 

రుషికొండపై తేల్చేసిన చంద్రబాబు - త్వరలో జనానికి ఎంట్రీ..! ఫ్రీ నా లేక డబ్బుల? గుండె చెదిరిపోయే నిజాలు!

 

ప్రధానికి సీఎం చంద్రబాబు స్పెషల్ రిక్వెస్ట్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఏపీలో ఆ జిల్లాల వారికి పండగే పండగ!

 

వైసిపికి షాక్! మాజీ ఎంపీ పై కేసు నమోదు! రాజకీయాలను వీడనున్న వాసిరెడ్డి పద్మ? కార‌ణ‌మిదే!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ డేట్ ముగింపు ఎప్పుడంటే! ఇదిగో టోల్ ఫ్రీ నెంబర్!

 

వాలంటీర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు! ఇకపై ఆ బాధ్యతలు వారివే! రాజీనామా చేసిన వారి సంగతేంటి?

 

ఏ సమయంలో వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిది! ఉదయమా? సాయంత్రమా?

 

పెన్షన్ డబ్బులతో ఉద్యోగి పరార్! సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్!

 

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్! కుటుంబంలో 18 ఏళ్లు నిండిన వారికి శుభవార్త.. రూ.లక్షకు రూ.2 లక్షలు లాభం!Don't Miss

 

చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు! ఎందుకో తెలుసా..?

 

ఈరోజే నామినేటెడ్ పోస్టుల రెండవ లిస్టు విడుదల? టీటీడీ చైర్మన్ ఆయనేనా?

 

పోలీసుల వేషంలో కిడ్నాప్ డ్రామా...చంపుతామని బెదిరింపు! వాహన తనిఖీలో నిందితులు అరెస్ట్!

 

మద్యంపై చేసే ఖర్చులో తెలుగు రాష్ట్రాలే టాప్! సంవత్సరానికి ఎంతో తెలుసా?

 

ఏపీలో మందుబాబులకు వెరైటీ ఆఫర్! ఒక బాటిల్ కొంటే అవి ఫ్రీ!

 

గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ నియామక వివాదం! ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్!

 

విభజన తర్వాత ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి పచ్చ జెండా! నవంబర్ లోపు గుత్తేదారులకు ఆహ్వానం!

 

ఈ-చలాన్‌ పేరుతో కొత్త స్కామ్‌! ఒక్క క్లిక్ తో బ్యాంక్ అకౌంటు ఖాళీ! హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం!

 

పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!

 

ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌పై మరో కీలక అప్‌డేట్! 24 గంటల్లో గ్యాస్ సిలిండర్లు డెలివరీ! వాళ్లు డబ్బులు కట్టాల్సిందే!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Rain #AndhraPradesh #APSDMA #Weather