రైల్వే ప్రయాణికులకు ఇకపై నో కష్టాలు! తీపి కబురు అందించిన సర్కార్! ప్రతి ఒక్కళ్ళు అలా చేయాల్సిందే!

Header Banner

రైల్వే ప్రయాణికులకు ఇకపై నో కష్టాలు! తీపి కబురు అందించిన సర్కార్! ప్రతి ఒక్కళ్ళు అలా చేయాల్సిందే!

  Mon Nov 04, 2024 19:42        Travel

రైల్వేలలో పలు రకాల సర్వీసుల కోసం వేర్వేరుగా యాప్స్, వెబ్ సైట్లను ఆశ్రయించాల్సి వస్తున్నది. ఆన్ లైన్ టికెట్ల బుకింగ్ కోసం ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్, అన్ రిజర్వుడ్ టికెట్ల కోసం యూటీఎస్, ఫుడ్ ఆర్డర్ చేయడానికి ఐఆర్సీటీసీ ఈ-క్యాటరింగ్ ఫుడ్ ఆన్ ట్రాక్, ఫిర్యాదులు-ఫీడ్ బ్యాక్ కోసం రైల్ మదద్ తదితర యాప్స్ పని చేస్తున్నాయి. వీటితోపాటు రైలు ప్రయాణ స్టేటస్ తెలుసుకునేందుకు నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ ఉంది. వేర్వేరుగా ఉన్న సర్వీసులన్నీ ఒకే చోట ప్రయాణికులకు అందుబాటులోకి తేవడానికి సూపర్ యాప్ తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు భారతీయ రైల్వే అధికార వర్గాల కథనం.

 

ఇంకా చదవండిఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14  

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

వచ్చేనెల కల్లా సూపర్ యాప్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. భారతీయ రైల్వేల ’సూపర్ యాప్’ను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సీఆర్ఐఎస్) డెవలప్ చేస్తోంది. దీన్ని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)తో అనుసంధానించే ప్రక్రియ నడుస్తుందని రైల్వే అధికారి ఒకరు చెప్పారు. ప్రతిపాదిత సూపర్ యాప్ వినియోగంలోకి వస్తే ట్రైన్ టికెట్ బుకింగ్, ప్లాట్ ఫామ్ టికెట్, అన్ రిజర్వుడ్ టికెట్ ఒకే చోట బుక్ చేసుకోవచ్చు. ఒక రైలు ప్రయాణ స్టేటస్ కూడా తెలుసుకునే వెసులుబాటు కలుగుతుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కొత్త సంవత్సరం నుంచి ఈ రేషన్ కార్డులు చెల్లవు! వెంటనే ఇలా చేయండి - వారి కార్డులు రద్దు!

 

అన్నీ శుభవార్తలే... ఏపీకి అదృష్టంగా మారిన కేంద్రమంత్రి! ఆ జిల్లాల్లో పెరగనున్న స్థలాల రేట్లు!

 

ఇళ్లు కట్టుకోవాలనుకునేవారికి బంపర్ ఆఫర్! 100 గజాల్లోపు నిర్మాణాలకు ప్లాన్‌ మంజూరు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

న్యూజిలాండ్: తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ అంగరంగ వైభవంగా సాగిన కార్యక్రమం! పర్చూరుబాపట్ల ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం! అక్కడి మంత్రిఎంపీలతో భేటీ!

 

ఆ మహిళ చేసిన పనికి బిత్తర పోయిన చంద్రబాబు! మరీ అంత దారుణంగానా!

 

రాష్ట్రంలో బెల్ట్ షాపులు.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయంవారిలో ఇద్దరుముగ్గురిని నడి రోడ్డుపై ఉరి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 



   #AndhraPravasi #Travel #Trains #TrainTravel #GoaTravel #GoaVibes #GoaIsOn #Secundrabad #SpecialTrainToGoa #Vascodagama