శబరిమలకు వెళ్ళే భక్తులకు భారీ గుడ్ న్యూస్! ఇక నుండి ఫ్రీ ఇన్షూరెన్స్!

Header Banner

శబరిమలకు వెళ్ళే భక్తులకు భారీ గుడ్ న్యూస్! ఇక నుండి ఫ్రీ ఇన్షూరెన్స్!

  Sun Nov 03, 2024 11:26        Devotional

శబరిమల వెళ్లే యాత్రికులకు ట్రావెన్కోర్ దేవస్థానం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు రూ.5 లక్షల ఫ్రీ ఇన్సూరెన్స్ కవరేజీని కల్పిస్తుంది. ఆలయానికి లక్షల్లో యాత్రికులు తరలిరానుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేరళ ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేస్తోంది. అయితే, యాత్రకు వచ్చిన భక్తులు ఎవరైనా దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోతే వారిని తమ స్వగ్రామాలకు తరలించే బాధ్యతను కూడా ట్రావెన్కోర్ దేవస్థానమే తీసుకోనుంది.

 

ఇంకా చదవండిఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండిఆ మహిళ చేసిన పనికి బిత్తర పోయిన చంద్రబాబు! మరీ అంత దారుణంగానా!

 

అదేవిధంగా ఇన్సూరెన్స్ డబ్బులు రూ.5 లక్షలను అందజేయనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అయ్యప్ప మాలధారణ భక్తుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇరుముడితో విమానాల్లో ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది. కాగా, 2025 జనవరి 20వ వరకు మాత్రమే ఆదేశాలు అమల్లో ఉంటాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. కేరళ ప్రభుత్వం అయ్యప్ప దర్శన వేళల్లో స్వల్ప మార్పులు చేసింది. ఇక నుంచి తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రాష్ట్రంలో బెల్ట్ షాపులు.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం? వారిలో ఇద్దరు, ముగ్గురిని నడి రోడ్డుపై ఉరి!

 

ఈ కారణంతో ఉచిత గ్యాస్ సిలిండర్ కోల్పోకండి.. కావాల్సినవి ఇవే! ఈ పథకం కింద మొదటసారి!

 

రుషికొండపై తేల్చేసిన చంద్రబాబు - త్వరలో జనానికి ఎంట్రీ..! ఫ్రీ నా లేక డబ్బులగుండె చెదిరిపోయే నిజాలు!

 

ప్రధానికి సీఎం చంద్రబాబు స్పెషల్ రిక్వెస్ట్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఏపీలో ఆ జిల్లాల వారికి పండగే పండగ!

 

వైసిపికి షాక్! మాజీ ఎంపీ పై కేసు నమోదు! రాజకీయాలను వీడనున్న వాసిరెడ్డి పద్మకార‌ణ‌మిదే!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ డేట్ ముగింపు ఎప్పుడంటే! ఇదిగో టోల్ ఫ్రీ నెంబర్! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Devotional #Sabarimala #Kerala #Government #Insurance