ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన నరేంద్ర మోడీ! ఇకపై తిరుపతి వెళ్లే వారికి ఆ సమస్య లేనట్టే!

Header Banner

ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన నరేంద్ర మోడీ! ఇకపై తిరుపతి వెళ్లే వారికి ఆ సమస్య లేనట్టే!

  Wed Nov 13, 2024 12:41        Devotional

ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ మూడోసారి బాధ్యతలు చేపట్టారు. 2014లో తొలిసారి ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన రైల్వేలకు ఎనలేని ప్రాధాన్యాన్ని కల్పిస్తున్నారు. కాలక్రమంలో రైల్వేలోని సౌకర్యాలన్నీ మారుతూ వచ్చాయి. వస్తున్నాయి. ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలతో, భద్రతతో ప్రయాణాన్ని ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వ సంకల్పం. అందుకనుగుణంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అలాగే రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అవసరమైతే అప్పటికప్పుడే ప్రత్యేక రైళ్లను కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుమలలో రేపు కైశిక ద్వాదశి ఉత్సవాలు జరుగుతుండటంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. రైళ్లల్లో రద్దీ నెలకొంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు ప్రత్యేక రైలును ప్రకటించారు. 13వ తేదీ రాత్రి 8.15 గంలకు తిరుపతి స్టేషన్ నుంచి బయలుదేరే ఈ రైలు తర్వాతరోజు ఉదయం 8.30 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకుంటుంది. మార్గమధ్యంలో ఈ రైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లె, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, రిజర్వేషన్ చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

 

ఇంకా చదవండి: చాగంటి కోటేశ్వర రావు గూర్చి చాలామందికి తెలియని కొన్ని సంగతులు! అవేంటో తెలుసుకోండి - అవాక్కైపోతారు!

 

ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే అధికారులు బెంగళూరు నుంచి బరౌనీ, దానాపూర్ కు నడిపిస్తున్న ప్రత్యేక రైళ్లను కూడా రాయలసీమ జిల్లాలమీదుగా నడిపిస్తున్నారు. గుంతకల్లు డివిజన్ లో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైను అందుబాటులోకి తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు ప్రత్యామ్నాయ రైలు అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది. గూడూరు, విజయవాడ రైల్వే లైనుపై ఒత్తిడి తగ్గుతుంది. దీన్ని తట్టుకోవడానికి ఇప్పటికే గూడూరు నుంచి విజయవాడ మధ్య మూడో రైల్వే లైను నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అలాగే విశాఖపట్నం-విజయవాడ మధ్య కూడా మూడో రైల్వే లైను పనులు పూర్తికావొచ్చాయి. దీనివల్ల కొన్ని రైళ్లకు క్రాసింగ్ ఇచ్చేందుకు ఏ రైలు ఇకనుంచి ఏ స్టేషన్ లో గంటల తరబడి ఆగే పరిస్థితి ఉండదు.

ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. నవంబర్ 22న ప్రారంభం! అస్సలు మిస్ అవకండి - డబ్బులే డబ్బులు!

 

శుభవార్త.. APలో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ ప్రాజెక్టు.. ఏకంగా 65 వేల కోట్లతో! యువతకు లక్షల్లో ఉద్యోగాలు!

 

మూడవ విడత నామి నేటెడ్ పోస్టులు విడుదల! ఆ లిస్ట్ మీకోసం! ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది!

 

వైసీపీకి వరుస షాక్ లు! నేతలపై పోలీసులు లుకౌట్ నోటీసులు! ప్రత్యేక బృందాలు రంగంలోకి.. అంతా పరారే పరార్!

 

అసెంబ్లీ భోజనంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడి తీవ్ర ఆగ్రహం! పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరిక!

 

జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది! అయ్యన్న పాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం! ఎమ్మెలందరికీ శిక్షణ తరగతులు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి కార్పొరేటర్ ప్రతినిధులు, సీనియర్ నేతలు! పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానం!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా.?

 

APSRTC మరో శుభవార్త.. నిరుద్యోగులకు అదిరిపోయే అవకాశం ఇది! ఎలాంటి రాత పరీక్ష లేకుండానే!

 

లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!

 

రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

 

ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!

 

మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #TTD #Tirupati #DharmaReddy #BhumanaKarunakarReddy #TDP #Case