ఇక ఈ గుడి వెండి మయం.. నెలలో 2 సార్లు ఆలయంలో అద్భుతం! అది ఎక్కడో కాదు మన ఏపీలోనే!

Header Banner

ఇక ఈ గుడి వెండి మయం.. నెలలో 2 సార్లు ఆలయంలో అద్భుతం! అది ఎక్కడో కాదు మన ఏపీలోనే!

  Sun Dec 08, 2024 18:30        Devotional

అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం అంతర ఆలయము తలుపుకి వెండి తొడుగు తాపడం చేశారు. దీనిని విశాఖపట్నంకు చెందిన ఒక అజ్ఞాత భక్తుడు ముపై లక్షలు విలువ చేసే వెండిని అంతర ఆలయ తలుపుకి తాపడం కోసం వెండిని బహుకరించారు. తలుపుకి వెండి తొడుగు తాపడం కోసం 24 కేజీల 500 గ్రాములు వెండికి (తరుగు, మజూరి, ఫిటింగ్ చార్జీలతో కలిపి) సుమారుగా 30 లక్షలు విలువ గల వెండి తాపడం అజ్ఞాత భక్తుడు తరపున వారి సహాయకుడు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఇప్పిలి శంకర్ శర్మకిచ ఆలయ కార్య నిర్వహణాధికారి యర్రంశెట్టి భద్రాజీకి ఇచ్చారు. సమస్త లోకాలకు వెలుగును ప్రసరింపజేసే సూర్యదేవాలయం కలింగ నిర్మాణ శైలిలో నిర్మించారు.

 

ఇంకా చదవండి: శ్రీశైలం మల్లన్న భక్తులకు అలెర్ట్‌! దర్శన సమయాలలో మార్పు! పూర్తి వివరాలు మీకోసం!

 

ఈ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో కళింగ వంశానికి చెందిన దేవేంద్ర వర్మ రాజు నిర్మించాడు. ఈ అద్భుతమైన కట్టడం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. సూర్యకిరణాలు నెలల్లో రెండుసార్లు దేవుని పాదాలపై పడే విధంగా ఈ ఆలయం కట్టారు. సూర్యోదయం సూర్యుని కిరణాలు దేవస్థానం ప్రాంగణంలోని అని వెట్టి మండపం సుదర్శన ద్వారా మధ్యలో నుండి సూర్యుని తొలి కిరణాలు గర్భగుడిలోని మూలవిరాట్ తాకి గొప్ప తేజస్సును ప్రజ్వలింప చేస్తాయి. ప్రతి సంవత్సరం మార్చి 10, 11 ,12 అక్టోబర్ 1, 2 ,3 తేదీలలో ఈ అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమవుతుంది. ఈ అపురూపమైన దృశ్యం తిలకిస్తే అన్ని పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్మకం. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. దీని కోసం సూర్యదేవుని భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారు. అరసవిల్లి సూర్యనారాయణ స్వామికి విశేషమైన పర్వతనం ఈ రథసప్తమి. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకముగా రథసప్తమి పర్వదినాన్ని జరుపుతారు.

 

ఇంకా చదవండి: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక ప్రకటన! నామినేటెడ్ పోస్టుల మరో జాబితా సిద్దం - దక్కేది వీరికే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అప్డేట్.. ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రిటర్న్ రాలేదా? అయితే ఇలా చేయండి! రాష్ట్రంలో ఏ ఇతర పథకాల్లో..

 

దారుణం.. తిరుమల కొండపై కారు దగ్ధం! ఆ సమయంలో కారులో...

 

గుడ్ న్యూస్.. అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠ్యాంశాలకు రూపకల్పన! వేలల్లో ఉద్యోగాలు.. వారికి పండగే పండగ!

 

బాపట్ల హైస్కూల్లో 'టగ్ ఆఫ్ వార్' ఆడిన చంద్రబాబు, నారా లోకేశ్! గెలిచింది ఎవరో తెలుసా?

 

ఏపీకి మరోమారు భారీ వర్షాల ముప్పు.. బంగాళాఖాతంలో అల్పపీడనం! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఏపీకి మరోమారు భారీ వర్షాల ముప్పు.. బంగాళాఖాతంలో అల్పపీడనం! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఏపీ ప్రజలకు ముఖ్యమైన వార్త.. ప్రభుత్వం నిన్నటి నుంచి 3 రోజులపాటూ! అవన్నీ ఉచితంగా పొందండి!

 

నేడు (7/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

జగన్ కి షాక్.. విజయసాయిరెడ్డిపై క్రిమినల్ కేసు! ఎవరు పెట్టారు అంటే?

 

నెల్లూరులో అలా చేసే వారికి కఠిన చర్యలు తప్పవు! మంత్రి కీలక వ్యాఖ్యలు!

 

ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా! ఇది తప్పక తెలుసుకోండి - లేదంటే.. ప్రమాదమే!

 

కొడాలికి మరో బిగ్ షాక్...14 రోజుల రిమాండ్ - నెల్లూరు సబ్​జైలుకు తరలింపు! అసలేం జరిగిదంటే!

 

ఆళ్ల నాని టీడీపీలోకి ఎంట్రీ పై చంద్రబాబు క్లారిటీ! పలువురు వైసీపీ నేతలు కూటమి పార్టీలోకి!

 

నేడు (6/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు! మంత్రి లోకేశ్ సమక్షంలో గూగుల్ తో కీలక ఒప్పందం!

 

బీఆర్ఎస్‌కు ఊహించని షాక్! కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Srikakulam #Places #YCP #GovernmentPlace #AndhraPradesh #APPolitics