ఎయిర్ పోర్ట్ లో వీల్ చెయిర్ పై ప్రముఖ నటి! నా వల్ల జరిగిన ఆలస్యానికి..

Header Banner

ఎయిర్ పోర్ట్ లో వీల్ చెయిర్ పై ప్రముఖ నటి! నా వల్ల జరిగిన ఆలస్యానికి..

  Wed Jan 22, 2025 12:23        Entertainment

ప్రముఖ నటి రష్మిక మందన్నాను ఆమె సహాయకులు వీల్ చెయిర్ లో తీసుకువెళుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల జిమ్ లో వర్కౌట్లు చేస్తూ రష్మిక గాయపడ్డారు. కాలికి గాయం కావడంతో వైద్యులు పట్టీ వేశారు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ రష్మిక ఇటీవల సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘గాయం నుంచి పూర్తిగా ఎప్పుడు కోలుకుంటానో ఆ భగవంతుడికే తెలియాలి. త్వరగా కోలుకుని ‘సికందర్‌’, ‘థామ’, ‘కుబేర’ సెట్స్‌లో పాల్గొనాలని కోరుకుంటున్నా. నా వల్ల జరిగిన ఆలస్యానికి క్షమించాలంటూ ఆయా చిత్రాల దర్శకులను కోరుతున్నా. నా కాలు సెట్‌ అయినా వెంటనే షూటింగ్ కు హాజరవుతా’’ అని తెలిపారు. ఈ క్రమంలోనే ముంబై వెళ్లేందుకు రష్మిక బుధవారం ఉదయం హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. కారు దిగి తన వ్యక్తిగత సిబ్బంది సాయంతో వీల్ చెయిర్ లో కూర్చున్నారు. కాలుకు పట్టీ ఉండడంతో నడవలేకపోతున్న రష్మికను ఆమె సిబ్బంది వీల్ చెయిర్ లో విమానం వద్దకు తీసుకెళ్లారు. కాగా, హిందీ సినిమా ప్రచారంలో పాల్గొనేందుకు రష్మిక ముంబై బయలుదేరినట్లు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

 

ఇంకా చదవండి: బిగ్ అలర్ట్.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అలా చేయకుంటే పెన్షన్ రద్దు?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తెలుగు సినీ నిర్మాతల ఇళ్లు, ఆఫీసుల్లో హై టెన్షన్! రెండో రోజు ఐటీ సోదాలు!

 

జనసేనానికి భారీ శుభవార్త చెప్పిన ఎన్నికల సంఘం! పార్టీ శ్రేణుల్లో పండగ వాతావరణం!

 

నేషనల్ హైవేలపై దృష్టి పెట్టిన ఏపీ ప్రభుత్వం! తాజాగా రూ.5,417 కోట్లతో... ఈ రూట్ లోనే!

 

నేడు (22/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

నల్గొండలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే పై దాడి! తమపై ఆయుధాలతో..

 

రూ.10 వేల పెట్టుబడితో 17 ల‌క్ష‌ల ఆదాయం! పోస్ట్ ఆఫీస్ బ్యాంక్‌లో అదిపోయే స్కీమ్‌!

 

జగన్ పాలనలో జరిగిన అరాచకాలు బయటకు.. సీ పోర్టు విషయంలో కొంప కొల్లేరు! సీఐడీ ఎంక్వైరీ.. ఇక జైల్లో ఊచలు!

 

ఓరి దేవుడా.. తస్మా జాగ్రత్త.. మందులోకి మంచింగ్ గా.. ఈ ఐదు పదార్థాలు తింటే మీ పని అంతే!

 

ఆదివారం ఆ రంగు డ్రెస్ నాకు డేంజర్.. ఓసారి అలా.. బాల‌కృష్ణ‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

 

నేడు (21/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

వైసీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు! 15 రోజుల క్రితం..

 

ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ! ఒకేసారి 27 మంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!

 

దావోస్ లో ఎన్నారై టీడీపీ సభ్యులతో చంద్రబాబు, లోకేష్ మీట్ అండ్ గ్రీట్! 20 దేశాల నుంచి... ఆనందంలో ఎన్నారైలు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Tollywood #Actress #Shraddhadas #Actressshraddha #Socialmedia #Relationship #Fakenews #Businessman #Marriage #Tollywoodheronie #FakeNewsLove