షుగర్ తక్కువగా ఉండే ఫ్రూట్స్! ఇవి తింటే డయాబెటిస్ కంట్రోల్ లోకి వచ్చినట్లే!

Header Banner

షుగర్ తక్కువగా ఉండే ఫ్రూట్స్! ఇవి తింటే డయాబెటిస్ కంట్రోల్ లోకి వచ్చినట్లే!

  Tue Nov 12, 2024 11:00        Life Style

మనం తినే ఆహారాలను బట్టి కొన్ని వ్యాధులు ప్రభావితం అవుతుంటాయి. ఎక్కువ కావడమో, కంట్రోల్లో ఉండటమో జరగవచ్చు. అలాంటి వాటిలో మధుమేహం కూడా ఒకటి. సరైన ఆహార నియమాలు పాటించకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. దీనివల్ల డయాబెటిస్ రిస్క్ అధికం అవుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే కొన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవడంవల్ల దీనిని అదుపులో ఉంచుకునే చాన్స్ ఉంది. అవేంటో చూద్దాం.

 

బెర్రీలు : షుగర్ కంటెంట్ తక్కువగా ఉండే పండ్లల్లో స్ట్రాబెర్రీలు, రాస్ప్ బెర్రీలు, బ్లూ బెర్రీలు ప్రముఖంగా ఉన్నాయి. రుచిగా కూడా ఉండే ఈ పండ్లలో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్, కార్బొహైడ్రేట్లు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని డయాబెటిస్ బాధితులు తినవచ్చు. పైగా ఇవి స్వీట్స్ తినాలనే కోరికను కూడా తగ్గిస్తాయట.

 

యాపిల్ : యాపిల్స్ లో కూడా చక్కెర స్థాయిలు చాలా తక్కువ. గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉండటంతో షుగలర్ లెవల్స్ పెరుగుతుందన్న భయం లేదంటున్నారు నిపుణులు. అలాగే సోలబుల్ ఫైబర్ కలిగి ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచడానికి ఇందులోని పోషకాలు సహాయపడతాయి. కాబట్టి డయాబెటిస్ పేషెంట్లు కూడా యాపిల్ పండ్లను తినవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

 

ఇంకా చదవండిమూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండి: APNRTS కు 30 కోట్లు కేటాయింపు.. సమన్వయకర్తల నియామకం! ఎన్నారైలకు రోజుకు 100 విఐపి తిరుమల దర్శనాలు! ఐకాన్ టవర్ 2027 కి పూర్తి.. సీఎం చంద్ర బాబు! 

 

నారింజ : నారింజ పండ్లలో చక్కెరస్థాయిలు తక్కువగా ఉంటాయి. పైగా విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి నారింజ పండ్లను ఒక పరిమితికి లోబడి డయాబెటిస పేషెంట్లు తినవచ్చు. అతిగా తినడం మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు.

 

దానిమ్మ : గ్లూకోజ్ లెవల్స్ అధికంగా ఉండే వారు దానిమ్మను తినడం మంచిది. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్, చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మొత్తం ఆరోగ్యానికి దానిమ్మ మేలు చేస్తుంది.

 

బొప్పాయి : బొప్పాయిలో కూడా షుగర్ కంటెంట్, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. విటమిన్లు, ఫైబర్, మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు తీసుకోవడంవల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!

 

రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

 

ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఇద్దరు చీఫ్ గెస్ట్ లు - ఎవరు అంటే!

 

గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! మహిళల ఖాతాల్లో రూ 1500 జమ పై ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

ముంబయి నటి కేసులో కీలక నిందితుడు వైకాపా నేత సీఐడీ కస్టడీకి! విచారణలో కొత్త మలుపు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #LifeStyle #Health #Diabetes #Sugar #Foods #Fruits