అమెరికాలో నబ్రాస్కాలో ప్రముఖ భారతీయ నాయకుడికి అరుదైన గౌరవం! ఇదే తొలిసారి కావడం విశేషం!
Sun Dec 08, 2024 10:30 U S Aఅమెరికాలోని నబ్రాస్కా రాష్ట్ర రాజధాని లింకన్‌లో మహాత్మా గాంధీకి అరుదైన గౌరవం దక్కింది. నగరంలోని క్యాపిటల్ భవనంలో ఏర్పాటు చేసిన ప్రతిమను గవర్నర్ జిమ్ పైలెన్ శుక్రవారం ఆవిష్కరించారు. అమెరికాలోని పసిఫిక్ వాయవ్య రాష్ట్రాల్లో ప్రముఖ భారతీయ నాయకుడికి ఈ గౌరవం దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ మేరకు సియాటెల్‌లోని భారత కాన్సులేట్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆవిష్కరణ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వాధికారులు పాల్గొన్నారని, గాంధీ సిద్ధాంతాలపై తమ ఆలోచనలు పంచుకున్నారని వివరించింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
బాపట్ల హైస్కూల్లో 'టగ్ ఆఫ్ వార్' ఆడిన చంద్రబాబు, నారా లోకేశ్! గెలిచింది ఎవరో తెలుసా?
ఏపీకి మరోమారు భారీ వర్షాల ముప్పు.. బంగాళాఖాతంలో అల్పపీడనం! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!
ఏపీకి మరోమారు భారీ వర్షాల ముప్పు.. బంగాళాఖాతంలో అల్పపీడనం! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!
ఏపీ ప్రజలకు ముఖ్యమైన వార్త.. ప్రభుత్వం నిన్నటి నుంచి 3 రోజులపాటూ! అవన్నీ ఉచితంగా పొందండి!
జగన్ కి షాక్.. విజయసాయిరెడ్డిపై క్రిమినల్ కేసు! ఎవరు పెట్టారు అంటే?
నెల్లూరులో అలా చేసే వారికి కఠిన చర్యలు తప్పవు! మంత్రి కీలక వ్యాఖ్యలు!
ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా! ఇది తప్పక తెలుసుకోండి - లేదంటే.. ప్రమాదమే!
కొడాలికి మరో బిగ్ షాక్...14 రోజుల రిమాండ్ - నెల్లూరు సబ్‌జైలుకు తరలింపు! అసలేం జరిగిదంటే!
ఆళ్ల నాని టీడీపీలోకి ఎంట్రీ పై చంద్రబాబు క్లారిటీ! పలువురు వైసీపీ నేతలు కూటమి పార్టీలోకి!
ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు! మంత్రి లోకేశ్ సమక్షంలో గూగుల్ తో కీలక ఒప్పందం!
బీఆర్ఎస్కు ఊహించని షాక్! కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #america #gandhiji #mahathma #nabraska #statue #todaynews #flashnews #latestupdate
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.