16 మందిని బలిగొన్న కాలిఫోర్నియా కార్చిచ్చు! అమెరికా చరిత్రలో దారుణ విపత్తు!

Header Banner

16 మందిని బలిగొన్న కాలిఫోర్నియా కార్చిచ్చు! అమెరికా చరిత్రలో దారుణ విపత్తు!

  Sun Jan 12, 2025 19:06        U S A

దక్షిణ కాలిఫోర్నియా కార్చిచ్చుపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అమెరికా చరిత్రలో చోటుచేసుకున్న అత్యంత దారుణమైన విపత్తుల్లో ఈ కాలిఫోర్నియా కార్చిచ్చు ఒకటని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్టు పెట్టారు. ‘లాస్‌ ఏంజిల్స్‌లో కార్చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. వాటిని ఎలా అదుపు చేయాలో రెస్క్యూ టీమ్స్‌కు అంతుబట్టడం లేదు. ఇప్పటికే పలు ఇళ్లు కాలిపోయాయి. ఇంకా చాలా ఇళ్లు కాలిపోయే ప్రమాదం ఉంది.

 

ఇంకా చదవండిఛీ.. ఛీ.. సీసీ కెమెరాలో అడ్డంగా దొరికిపోయిన సైకో.. ఆసుపత్రిలో పరామర్శ.. జగన్ గుట్టు విప్పిన మంత్రి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండిమంత్రి కీలక ప్రకటన.. ఆ నగరాన్ని క్లీన్ సిటీగా మార్చేలా ప్రణాళికలు సిద్ధం!

 

ఆ ప్రదేశం అంతా మరుభూమిలా మారింది. దేశ చరిత్రలో ఇదే అత్యంత దారుణమైన విపత్తు. వాళ్లు మంటలను అదుపు చేయలేకపోతున్నారు. అందులో వాళ్ల తప్పేముంది..?’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. గత కొన్ని రోజులుగా రగులుతున్న ఈ కాలిఫోర్నియా కార్చిచ్చులో ఇప్పటివరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారని అక్కడి మీడియా పేర్కొంది. దాదాపు 2 లక్షల మంది నిరాశ్రయులైనట్లు తెలిపింది. దాదాపు 10 వేల ఇళ్లు ఆ మంటల్లో కాలిపోయినట్లు వెల్లడించింది. మొత్తంగా 35 వేల ఎకరాల విస్తీర్ణంలో మంటలు వ్యాపించాయని, ఇది పరిమాణంలో మ్యానహట్టన్‌ కంటే రెండున్నర ఇంతలు ఎక్కువని యూఎస్‌ మీడియా పేర్కొంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పెండింగ్ బిల్లులు, బకాయిలు చెల్లింపుకు సీఎం చంద్రబాబు ఆదేశం! సమీక్షలో కీలక నిర్ణయం!

 

సంక్రాంతికి విజయవాడ నుండి వెళ్ళే వారికి గుడ్ న్యూస్! ఆ రూట్ క్లియర్!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! ఆ పథకం పేరు మారింది.. కొత్త పేరు ఇదే..

 

రైల్వే రిక్రూట్‌మెంట్.. పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం! కావలసిన అర్హతలు ఇవే.. ఇలా అప్లై చేసుకోండి!!

 

ఓరీ దేవుడో.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలకు వెళ్లిన అధికారులు షాక్! ఎందుకంటే?

 

విశాఖ కోర్టు సంచలన తీర్పు! యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్లు జైలు శిక్ష!

 

రూ.లక్షల కోట్ల పెట్టుబడులు.. 20 లక్షల మందికి ఉపాధి! ప్రజలు 93 శాతం స్ట్రైక్ రేట్ తో.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants