ఉలవలురోజువారీ ఆహారంలో ఉలవలు చేర్చితే ఎన్నో ప్రయోజనాలు! ఆరోగ్య నిపుణుల ప్రాముఖ్య సూచన!

Header Banner

ఉలవలురోజువారీ ఆహారంలో ఉలవలు చేర్చితే ఎన్నో ప్రయోజనాలు! ఆరోగ్య నిపుణుల ప్రాముఖ్య సూచన!

  Tue Jan 14, 2025 14:25        Others

ఉలవల్లో తక్షణ శక్తినిచ్చే సుగుణాలూ ఎక్కువ. పోషకాహార లోపం ఉన్నవారు ఉలవలను క్రమం తప్పక తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉలవల్లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పీచు అధికంగా లభిస్తుంది. జీర్ణశక్తి మెరుగుదలకు ఉలవలు చాలా మంచిది. రక్తహీనతతో బాధపడే వారు తరచూ ఉలవలను తీసుకోవడం మంచిదంటున్న పోషకాహార నిపుణులు. కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఉలవలు తింటే మంచిది. ప్రతి రోజూ రెండు చెంచాలైనా ఉలవలు తీసుకుంటే శరీరానికి తగిన క్యాల్షియం అందుతుంది. రుతుక్రమ సమస్యలతో ఇబ్బంది పడే అమ్మాయిలు ఆహారంలో భాగం చేసుకోవాలి. ఉలవల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు చర్మాన్నీ, జుట్టునీ ఆరోగ్యంగా ఉంచుతాయి.



ఇంకా చదవండిఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!



ప్రతి రోజూ ఉలవలను ఆహారంలో చేర్చుకంటే బరువు అదుపులో ఉంటుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. కండరాలూ ఆరోగ్యంగా ఉంటాయి.. రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగించడంలో ఉలవలు సహాయపడతాయి. తద్వారా గుండెకు రక్తసరఫరా మెరుగుపడుతుంది. హృదయ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. మూత్ర సంబంధ సమస్యలు నివారించడంలో ఉలవలు సహాయపడతాయి. ఉలవలు తీసుకోవడం ద్వారా ఎక్కిళ్ల సమస్య నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. జ్వరం, ఆయాసం, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారు ఉలవల కషాయం తాగడం ఎంతో మేలు. ఈ కషాయం జ్వరం, దగ్గు వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం అందిస్తుంది.


ఇంకా చదవండిపులివెందుల డీఎస్పీ ను బహిరంగంగా బెదిరించిన జగన్! మా కార్యకర్తలపై కేసులు పెడతావా! తర్వాత మీ కథ ఉంటుంది!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

ఏపీ ప్రభుత్వం వారికి మరో అదనపు సెలవు ప్రకటించింది! జీవో 73తో ఉద్యోగులకు రిలీఫ్!

 

అమెరికాలో కార్చిచ్చు వేళ అందినకాడికి దోచుకుంటున్న దొంగలు! 29 మంది అరెస్ట్‌!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

దొంగ నోట్ల కలకలం! నకిలీ రూ. 500 నోటును ఎలా గుర్తించాలి! ఇవి లేకపోతే నకిలీనే!

 

వందల నుంచి లక్షల వరకు బెట్టింగులు.. కోడి పందేల హవా నెక్స్ట్ లెవల్! పోలీసుల ఆంక్షలపై లైట్..!

 

వారెవ్వా.. ఆ జిల్లాలో కోడిపందెం గెలిస్తే 'మహీంద్రా థార్'.. సందడి ఏ రేంజిలో ఉంటుందో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ulavalu #healthy #tips #todaynews #flashnews #latestupdate