నూతన పాన్ కార్డ్ రూల్! ఈ గడువు లోపు ఆధార్‌తో అనుసంధానించకుంటే ఇక అంతే!

Header Banner

నూతన పాన్ కార్డ్ రూల్! ఈ గడువు లోపు ఆధార్‌తో అనుసంధానించకుంటే ఇక అంతే!

  Mon Nov 11, 2024 15:19        India

ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. పాన్ కార్డు దారులంతా వచ్చేనెల 31 లోపు ఆధార్ కార్డులతో అనుసంధానించుకోవాలని ప్రజలను కోరింది. గడువు లోపు ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే పాన్ కార్డు డియాక్టివేట్ కావడంతోపాటు ఇతర సమస్యలకు దారి తీస్తుంది. 2 కార్డులను అనుసంధానించకుంటే పాన్ కార్డు డియాక్టివేట్ కావడంతోపాటు తదుపరి ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు ఎదురు కావడంతోపాటు దాన్ని మళ్లీ యాక్టివేట్ చేయడం కష్టం.

 

ఇంకా చదవండి: APNRTS కు 30 కోట్లు కేటాయింపు.. సమన్వయకర్తల నియామకం! ఎన్నారైలకు రోజుకు 100 విఐపి తిరుమల దర్శనాలు! ఐకాన్ టవర్ 2027 కి పూర్తి.. సీఎం చంద్ర బాబు!  

 

ఇంకా చదవండిలోన్ ఈఎంఐ చెల్లించలేని వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్! ఇలా చేస్తే ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

పలు ఫిన్ టెక్ సంస్థలు వినియోగదారుల అనుమతి లేకుండానే కస్టమర్ ప్రొఫైల్ రూపకల్పనకు వారి పాన్ కార్డు సమాచారాన్ని వినియోగిస్తున్నాయి. ఆర్థిక మోసాల కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది. సున్నితమైన వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా నిరోధించేందుకు పాన్ కార్డు దారుల వ్యక్తిగత వివరాల యాక్సెస్ పరిమితం చేయాలని ఆదాయం పన్ను విభాగాన్ని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?

 

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!

 

వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రిజగన్ పై గాటు విమర్శలు!

 

ఇక నుంచి అలా చేయను... లోకేశ్పవన్పేరు పేరునా అందరికీ సారీ చెప్పిన శ్రీరెడ్డి! నాకు ఎలాగూ భవిష్యత్ లేదు!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే సీఎం చంద్రబాబు వాట్సాప్ ప్లాన్! ఆధార్ తప్పనిసరిఇకపై ఆ సమస్యలన్నీ వాట్సాప్ లోనే చెక్!

 

ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP