ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే బ్రిడ్జ్‌పై... భ‌ద్ర‌తా ద‌ళాల మాక్ డ్రిల్‌!

Header Banner

ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే బ్రిడ్జ్‌పై... భ‌ద్ర‌తా ద‌ళాల మాక్ డ్రిల్‌!

  Tue Nov 12, 2024 11:24        India

జ‌మ్మూక‌శ్మీర్‌లోని చినాబ్ న‌దిపై నిర్మించిన రైల్వే బ్రిడ్జ్.. ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌. ఆ బ్రిడ్జ్‌పై ఇవాళ భ‌ద్ర‌తా ద‌ళాలు మాక్ డ్రిల్ నిర్వ‌హించాయి. ఏదైనా విప‌త్తు సంభ‌విస్తే ఎలా అప్ర‌మ‌త్తం కావాల‌న్న ఉద్దేశంతో ఆ డ్రిల్‌ను చేప‌ట్టారు. సుంద‌ర‌మైన ప్ర‌కృత ప్ర‌దేశంలో నిర్మించిన చీనాబ్ బ్రిడ్జ్‌.. ప్ర‌స్తుతం ప‌ర్యాట‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈఫిల్ ట‌వ‌ర్ క‌న్నా ఎత్తులో ఉన్న ఆ బ్రిడ్జ్‌పై భ‌ద్ర‌తా ద‌ళాలు నిత్యం ప‌హారా కాస్తున్నాయి.

 

ఇంకా చదవండిమూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండి: APNRTS కు 30 కోట్లు కేటాయింపు.. సమన్వయకర్తల నియామకం! ఎన్నారైలకు రోజుకు 100 విఐపి తిరుమల దర్శనాలు! ఐకాన్ టవర్ 2027 కి పూర్తి.. సీఎం చంద్ర బాబు! 

 

రియాసి జిల్లాకు చెందిన పోలీసుల‌తో పాటు ఎస్వోజీ, సీఆర్పీఎఫ్‌, 126బీఎన్, జీఆర్పీ, ఆర్పీఎఫ్‌, ఎస్డీఆర్ఎఫ్‌, వీడీజీ, సివిల్ అడ్మినిస్ట్రేష‌న్‌, ఫైర్ అండ్ ఎమ‌ర్జెన్సీ, మెడిక‌ల్ బృందాలు కూడా మాక్ డ్రిల్‌లో పాల్గొన్నాయి. చినాబ్ న‌దిపై సుమారు 350 మీట‌ర్ల ఎత్తులో ఉన్న ఈ బ్రిడ్జ్‌ను ర‌క్షించుకునేందుకు అన్ని శాఖ‌లు సిద్ధంగా ఉన్నాయి. అద్బుత‌మైన ఇంజినీరింగ్ నైపుణ్యంతో నిర్మించిన ఈ బ్రిడ్జ్‌కు ఎటువంటి ప్ర‌మాదం వ‌చ్చినా, దాన్ని ఎదుర్కోనే రీతిలో భ‌ద్ర‌తా ద‌ళాలు మాక్ డ్రిల్ నిర్వ‌హిస్తున్నాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!

 

రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

 

ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఇద్దరు చీఫ్ గెస్ట్ లు - ఎవరు అంటే!

 

గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! మహిళల ఖాతాల్లో రూ 1500 జమ పై ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

ముంబయి నటి కేసులో కీలక నిందితుడు వైకాపా నేత సీఐడీ కస్టడీకి! విచారణలో కొత్త మలుపు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #India #Kashmir #Chenab #River