పీఎం కిసాన్‌ సాయాన్ని పెంచే యోచన లేదు! స్పష్టం చేసిన కేంద్రం!

Header Banner

పీఎం కిసాన్‌ సాయాన్ని పెంచే యోచన లేదు! స్పష్టం చేసిన కేంద్రం!

  Wed Dec 11, 2024 11:07        India

రైతులకు ఆర్థిక సహాయంగా కేంద్రం ప్రతి ఏడాది పీఎం-కిసాన్‌ పథకం కింద అందజేస్తున్న ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని పెంచే ప్రతిపాదన ఏదీ లేదని వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్‌ ఠాకూర్‌ స్పష్టం చేశారు. ప్రతి ఏడాది కేంద్రం రూ.2 వేలు చొప్పున మూడు విడతలుగా రూ.6 వేలను రైతులకు అందజేస్తున్నది. లోక్‌సభలో మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ ఈ పథకం కింద ఇప్పటివరకు 18 విడతల్లో రూ.3.46 లక్షల కోట్లను రైతులకు అందజేసినట్టు చెప్పారు. దళారుల ప్రమేయం లేకుండా రైతుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని నేరుగా వేస్తున్నట్టు ఆయన తెలిపారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పరీక్ష లేకుండానే ఎంపిక! ఈ అర్హతలు ఉంటే చాలు.. Don't Miss

 

నేడు (11/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో కూటమి సర్కార్ క్రిస్మస్ కానుక.. మంత్రి కీలక ప్రకటన! రాష్ట్రంలో రూ.340 కోట్లతో..

 

ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!

 

మరో ఫుడ్ పాయిజన్ ఘటన... రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఆగ్రహం! విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ!

 

ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!

 

చంద్రబాబు కీలక నిర్ణయం.. నాగబాబుకు కీలక పదవి - టీడీపీ రాజ్యసభ సభ్యుల ఖరారు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 

 


   #AndhraPravasi #India #PMKisan #Farmers