అసభ్యకర పోస్టుల కేసులో కీలక మలుపు! వైకాపా సోషల్ మీడియా కన్వీనర్లపై సైబర్ క్రైమ్ నిఘా!

Header Banner

అసభ్యకర పోస్టుల కేసులో కీలక మలుపు! వైకాపా సోషల్ మీడియా కన్వీనర్లపై సైబర్ క్రైమ్ నిఘా!

  Tue Nov 26, 2024 14:11        Politics

వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్రెడ్డి  కేసులో ఆ పార్టీకి చెందిన మరికొందరిని పోలీసులు విచారిస్తున్నారు. కడప సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట వైకాపా సోషల్ మీడియా కన్వీనర్లు సునీతరెడ్డి, నిరంజన్రెడ్డి, ఆనందెడ్డి హాజరయ్యారు. అధికార పార్టీ నేతలపై పెట్టిన అసభ్యకర పోస్టులను వైరల్ చేశారనే ఆరోపణలపై ఈ ముగ్గురినీ విచారించారు. సోమవారం జరిగిన విచారణకు అదే పార్టీకి చెందిన విష్ణువర్ధన్రెరెడ్డి, నరేంద్రరెడ్డి హాజరయ్యారు. ఈనెల 8న పులివెందుల పోలీస్టేషన్లో వర్రా రవీందర్రెడ్డితో పాటు మరికొందరిపై కేసు నమోదైంది. ఇప్పటికే 15 మందికి పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


భారతీయులకు భారీ షాక్: అమెరికా వెళ్లే కల ఆగిపోయినట్టేనా - 11వేల మంది ఉద్యోగాలు కట్! రాబోయే రోజుల్లో ఈ వీసాలుఇంక దక్కవని!

 

శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!

 

మాజీ సీఎం జగన్ కు కేంద్రం ఊహించని షాక్! అసలు ఏం జరిగిందంటే!

 

అమెరికా జైలుకి జగన్ - జీవితాంతం ఏపీకి తిరిగిరాడు! నీకు ఇప్పుడు దమ్ము ఉంటే..?

 

26/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

సుప్రీంకోర్టులో విజయపాల్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఈ కేసులో ఇప్పటికే!

 

ట్రంప్ రాక ముందే వచ్చేయండి! విదేశీ విద్యార్థులకు అమెరికా వర్సిటీలు అలర్ట్!

 

అకౌంట్లోకి రూ.2.5 లక్షలు - ఈ పథకం ద్వారా పేదలకు వరం! మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!

 

ఏపీకి వస్తున్న మోదీ - అభివృద్ధికి పలు కీలక ప్రాజెక్టులతో కృషి! 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #ykapa #ykapanetha #court #inquiry #fakepost #falsestatements #todaynews #flashnews #latestupdate