ఆళ్ల నాని టీడీపీలోకి ఎంట్రీ పై చంద్రబాబు క్లారిటీ! పలువురు వైసీపీ నేతలు కూటమి పార్టీలోకి!

Header Banner

ఆళ్ల నాని టీడీపీలోకి ఎంట్రీ పై చంద్రబాబు క్లారిటీ! పలువురు వైసీపీ నేతలు కూటమి పార్టీలోకి!

  Fri Dec 06, 2024 07:00        Politics

ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమి పార్టీలు వైసీపీని లక్ష్యంగా చేసుకున్నాయి. ఎన్నికల్లో ఓడిన తరువాత పలువురు వైసీపీ నేతలు కూటమి పార్టీలోకి చేరారు. మరి కొందరు చర్చ లు కొనసాగిస్తున్నారు. పశ్చిమ గోదావరి నుంచి పలువురు వైసీపీ ముఖ్యులు టీడీపీతో టచ్ లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని టీడీపీలోకి ఎంట్రీ పైన జిల్లా పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం పైన చంద్రబాబు తన అభిప్రాయం ఏంటో స్పష్టం చేసారు. మాజీ సీఎం జగన్ సన్నిహిత నేత.. డిప్యూటీ సీఎంగా పని చేసిన ఆళ్ల నాని గతంలోనే వైసీపీకి రాజీనామా చేసారు.

 

ఇంకా చదవండి: ఏపీ రాజధానికి రానున్న మరో ప్రఖ్యాత విద్యాసంస్థ! వేలల్లో ఉద్యోగాలు.. అమరావతిలో క్యాంపస్‌ ఏర్పాటుకు!

 

తాను రాజకీయంగా కొనసాగలేనని నాడు తన లేఖలో స్పష్టం చేసారు. కానీ, ఇప్పుడు టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. జగన్ పార్టీ ఏర్పాటు నుంచి ఆళ్ల నాని వైసీపీలో కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లో ఏలూరు నుంచి గెలిచిన నానికి జగన్ కేబినెట్ లో కాపు వర్గం నుంచి డిప్యూటీ సీఎంగా అవకాశం దక్కింది. కరోనా సమయంలో వైద్య, ఆరోగ్య శాఖా మంత్రిగా పని చేసారు. తాజా ఎన్నికల్లో నాని ఓడిపోయారు. ఇప్పుడు టీడీపీలో చేరే సమయంలో ఆ పార్టీ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఆళ్ల నాని టీడీపీలో చేరటం పైన ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తన అభిప్రాయం వెల్లడించారు. నాని చేరిక పైన మరోసారి ఆలోచన చేయాలని కోరారు. నాని వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏలూరులో టీడీపీ శ్రేణులను వేధించారని చెప్పుకొచ్చారు. పలువురి పైన అక్రమ కేసులు పెట్టారని.. వారు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు.

 

ఇంకా చదవండి: అప్పుడు మా మాట ఎవరూ నమ్మలేదు! రూ. 494 కోట్లకే కొట్టేసిన వైసీపీ దోపిడీ ముఠా.. ఎఫ్ఐఆర్ లో ఏ1గా ఉండాల్సింది విక్రాంత్ రెడ్డి కాదు?

 

ఆయన టీడీపీలోకి తీసుకొంటున్నారనే సమాచారం పైన పార్టీ కేడర్ అసహనంగా ఉందని వివరించారు. పలువురి టీడీపీ శ్రేణుల ఇళ్లను కూలగొట్టించిన నానికి పార్టీలో స్థానం కల్పించవద్దని కోరినట్లు తెలుస్తోంది. ఆళ్ల నాని టీడీపీలో చేరటం వలన ఎలాంటి ప్రయోజనం లేదని బడేటి రాధాకృష్ణ పేర్కొన్నారు. దీని పైన మరోసారి ఆలోచించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. బడేటి చెప్పిన అంశాల పైన చంద్రబాబు స్పందించారు. పార్టీ నేతల అభిప్రాయాలను.. బడేటి చెప్పిన విషయాలను పూర్తి గా పరిశీలించిన తరువాతనే నిర్ణయం ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే, పార్టీ బలోపేతం కోసం తీసుకొని తీసుకునే నిర్ణయాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సహక రించాలని చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం. 

ఇంకా చదవండి: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక ప్రకటన! నామినేటెడ్ పోస్టుల మరో జాబితా సిద్దం - దక్కేది వీరికే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు! మంత్రి లోకేశ్ సమక్షంలో గూగుల్ తో కీలక ఒప్పందం!

 

బీఆర్ఎస్‌కు ఊహించని షాక్! కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే!

 

గుడ్ న్యూస్.. ఏపిలో కొత్తగా 53 కళాశాలలు! ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం! 37 మండలాల్లో 47, 2 పట్టణ ప్రాంతాల్లో..

 

నేడు (5/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

నిరుద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం మంచి అవకాశం.. 8వ తేదీ నుంచి ప్రారంభం!Don'tMiss

 

కొడాలి నానికి వరుస షాక్ లు! తొమ్మిది మంది అరెస్ట్ - పరారీలో ప్రధాన అనుచరుడు..

 

మహిళలకు అప్డేట్.. ఉచిత బస్సు అమలుపై కీలక ప్రకటన! 1600 కొత్త బస్సులను కొనుగోలు!

 

కొడాలి నానికి వరుస షాక్ లు! తొమ్మిది మంది అరెస్ట్ - పరారీలో ప్రధాన అనుచరుడు..

 

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం! ఇక ఆ సమస్య లేనట్టే!

 

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం! ఇక ఆ సమస్య లేనట్టే!

 

మందుబాబులకు బిగ్ షాక్.. రాష్ట్రంలో వైన్స్ బంద్! ఎప్పటి నుంచంటే..? ఎందుకంటే?

 

ఆ జిల్లాలో కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్! ఇలా అప్లై చేసుకుంటే - నేరుగా అకౌంట్లోకి రూ. 2.50 లక్షలు జమ!

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ... ఐటీ గ్లోబల్ పాలసీకు ఆమోదం! ఆంధ్రా పెట్టుబడులు పెట్టేవారికి గొప్ప అవకాశం!

 

అమరావతి అభివృద్ధికి కోటి విరాళం అందించిన మహిళ! తల్లి కోరిక నెరవేర్చిన కుమార్తె!

 

చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ! పలు కీలక అంశాలపై!

 

టీడీపీలోకి వైసీపీ కీలక నేత..? చంద్రబాబు సమక్షంలో చేరిక! మరో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కూడా!

 

ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే విషయం.. విశాఖ - విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఈ ప్రాజెక్టు రెండు దశల్లో - అవి ఎక్కడ నుంచి ఎక్కడికంటే?

 

నేడు (3/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

తస్మా జాగ్రత్త.. మీ ఇంట్లో గీజర్ వాడుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి! లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

 

రూ.11,467 కోట్లతో అమరావతి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం! ఆ ప్రాంతాల వారికి పండగే పండగ!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews