ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా! ఇది తప్పక తెలుసుకోండి - లేదంటే.. ప్రమాదమే!

Header Banner

ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా! ఇది తప్పక తెలుసుకోండి - లేదంటే.. ప్రమాదమే!

  Fri Dec 06, 2024 08:40        Politics

ఉచిత సిలిండర్ బుక్ చేసేవారిని టార్గెట్ చేసే ముఠాలు ఏపీలో తిరుగుతున్నాయి. ఎవరైనా సిలిండ్ బుక్ చేశారంటే.. ఆ విషయాన్ని కనిపెట్టి.. ఈ ముఠాలు రంగంలోకి దిగుతున్నాయి. ఇదే విధంగా చేసిన ఓ ముసలాయన.. బంగారు నగలు, ఏటీఎం కార్డును పోగొట్టుకున్నాడు. తిరుపతిలోని.. పాకాల రామానాయుడు కాలనీలో ఉంటున్నాడు శంకర్‌నాయుడు. ఆ ఇంటికి గ్యాస్ డెలివరీ బాయ్ డ్రెస్‌లో వచ్చిన ఓ వ్యక్తి.. “పెద్దాయనా, నీకు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్ వచ్చింది. ఆటో ఇక్కడికి రాదు. నువ్వే వెళ్లి, బండి దగ్గర మావోడు ఉన్నాడు. అడిగి తీసుకో. డబ్బులు మావోడికి చెల్లించు. బండ ఇస్తాడు” అని చెప్పాడు.

 

ఇంకా చదవండి: ఏపీ రాజధానికి రానున్న మరో ప్రఖ్యాత విద్యాసంస్థ! వేలల్లో ఉద్యోగాలు.. అమరావతిలో క్యాంపస్‌ ఏర్పాటుకు!

 

నువ్వు బండ తెచ్చేవరకూ ఇక్కడే ఉంటా. త్వరగా వెళ్లి తెచ్చుకో. బండ తెచ్చాక, ఓటీపీ వస్తుంది, అది నాకు చెప్పాలి” అని అన్నాడు. అది నిజమే అనుకున్న పెద్దాయన.. బండకు మనీ ఇచ్చేందుకు బీరువా తాళం ఓపెన్ చేసి.. మనీ తీసుకున్నాడు. బీరువా తలుపులు వేసి.. హడావుడిగా వీధి చివరకు వెళ్లాడు. ముసలాయన అలా సందు చివరకు వెళ్లగానే.. ఇలా ఆ దొంగ.. ఇంట్లోకి వెళ్లి.. బీరువాలో మూడున్నర సవర్ల నల్లపూసల దండ, ఆరు సవర్ల బంగారు గాజులు, 10 గ్రాముల గోల్డ్ చైన్, 70 గ్రాముల బంగారు నగలు, 10 గ్రాముల వెండి బ్రాస్‌లెట్‌తో పాటు ఏటీఎం కార్డులు, బ్యాంక్ పాస్ బుక్ తీసుకొని పారిపోయాడు.

 

ఇంకా చదవండి: అప్పుడు మా మాట ఎవరూ నమ్మలేదు! రూ. 494 కోట్లకే కొట్టేసిన వైసీపీ దోపిడీ ముఠా.. ఎఫ్ఐఆర్ లో ఏ1గా ఉండాల్సింది విక్రాంత్ రెడ్డి కాదు?

 

వీధి చివరకు వెళ్లిన శంకర్ నాయుడికి అక్కడ ఏ ఆటో కనిపించలేదు. అయోమయంతో ఇంటికి తిరిగొచ్చాడు. బీరువా తలుపులు తెరచి ఉండటం చూసి అవాక్కయ్యాడు. దగ్గరకు వెళ్లి చూస్తే.. అసలు విషయం అర్థమైంది. చుట్టుపక్కల వాళ్లకు చెప్పినా.. అక్కడ ఎక్కడా ఆ దొంగ కనిపించలేదు. మోసపోయిన పెద్దాయన.. తన కూతురికి కాల్ చేసి విషయం చెప్పాడు. తర్వాత విషయం పోలీసులకు తెలిసింది. కేసు రాసిన పోలీసులు.. ఆ దొంగ కోసం వెతుకుతున్నారు. ఇలా ఏపీలో అతి తెలివి దొంగలు తిరుగుతున్నారు. వీరు జనాన్ని ఎలా బురిడీ కొట్టిద్దామా అని చూస్తున్నారు. ఉచిత వంటగ్యాస్ సిలిండర్‌ పథకాన్ని అడ్డం పెట్టుకొని.. మోసాలకు పాల్పడుతున్నారు. ఉచిత సిలిండర్ పేరుతో ఇంటికి వచ్చే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వారు నిజంగా గ్యాస్ ఏజెన్సీ సిబ్బందా కాదా అన్నది గమనించాలి. లేదంటే.. ప్రమాదమే.

 

ఇంకా చదవండి: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక ప్రకటన! నామినేటెడ్ పోస్టుల మరో జాబితా సిద్దం - దక్కేది వీరికే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు! మంత్రి లోకేశ్ సమక్షంలో గూగుల్ తో కీలక ఒప్పందం!

 

బీఆర్ఎస్‌కు ఊహించని షాక్! కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే!

 

గుడ్ న్యూస్.. ఏపిలో కొత్తగా 53 కళాశాలలు! ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం! 37 మండలాల్లో 47, 2 పట్టణ ప్రాంతాల్లో..

 

నేడు (5/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

నిరుద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం మంచి అవకాశం.. 8వ తేదీ నుంచి ప్రారంభం!Don'tMiss

 

కొడాలి నానికి వరుస షాక్ లు! తొమ్మిది మంది అరెస్ట్ - పరారీలో ప్రధాన అనుచరుడు..

 

మహిళలకు అప్డేట్.. ఉచిత బస్సు అమలుపై కీలక ప్రకటన! 1600 కొత్త బస్సులను కొనుగోలు!

 

కొడాలి నానికి వరుస షాక్ లు! తొమ్మిది మంది అరెస్ట్ - పరారీలో ప్రధాన అనుచరుడు..

 

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం! ఇక ఆ సమస్య లేనట్టే!

 

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం! ఇక ఆ సమస్య లేనట్టే!

 

మందుబాబులకు బిగ్ షాక్.. రాష్ట్రంలో వైన్స్ బంద్! ఎప్పటి నుంచంటే..? ఎందుకంటే?

 

ఆ జిల్లాలో కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్! ఇలా అప్లై చేసుకుంటే - నేరుగా అకౌంట్లోకి రూ. 2.50 లక్షలు జమ!

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ... ఐటీ గ్లోబల్ పాలసీకు ఆమోదం! ఆంధ్రా పెట్టుబడులు పెట్టేవారికి గొప్ప అవకాశం!

 

అమరావతి అభివృద్ధికి కోటి విరాళం అందించిన మహిళ! తల్లి కోరిక నెరవేర్చిన కుమార్తె!

 

చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ! పలు కీలక అంశాలపై!

 

టీడీపీలోకి వైసీపీ కీలక నేత..? చంద్రబాబు సమక్షంలో చేరిక! మరో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కూడా!

 

ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే విషయం.. విశాఖ - విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఈ ప్రాజెక్టు రెండు దశల్లో - అవి ఎక్కడ నుంచి ఎక్కడికంటే?

 

నేడు (3/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

తస్మా జాగ్రత్త.. మీ ఇంట్లో గీజర్ వాడుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి! లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

 

రూ.11,467 కోట్లతో అమరావతి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం! ఆ ప్రాంతాల వారికి పండగే పండగ!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #freegas #AndhraPradesh #Appolitics #Tirupati