గుడ్ న్యూస్.. అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠ్యాంశాలకు రూపకల్పన! వేలల్లో ఉద్యోగాలు.. వారికి పండగే పండగ!

Header Banner

గుడ్ న్యూస్.. అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠ్యాంశాలకు రూపకల్పన! వేలల్లో ఉద్యోగాలు.. వారికి పండగే పండగ!

  Sun Dec 08, 2024 10:20        Politics

ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠ్యాంశాలకు రూపకల్పన చేస్తామని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. విశాఖలో శనివారం సాయంత్రం జరిగిన ఆంధ్రా విశ్వవిద్యాలయం(ఏయూ) పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్వ, ప్రస్తుత విద్యార్థులను ఉద్దేశించి లోకేశ్‌ ప్రసంగించారు. ఉన్నత విద్యా శాఖ తీసుకోవద్దని తనకు చాలామంది చెప్పారని, అయితే సవాళ్లను ఎదుర్కోవడం తనకు ఇష్టమని, అందుకే ఈ శాఖ బాధ్యతలను తీసుకున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఒక్క యూనివర్సిటీనైనా అంతర్జాతీయ స్థాయిలో నెంబర్‌ 1గా నిలపాలని సీఎం చంద్రబాబు తనకు లక్ష్యంగా నిర్దేశించినట్టు తెలిపారు. ప్రస్తుతం ఏయూ ఎన్‌ఆర్‌ఎ్‌ఫ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో ఉందని, మూడో స్థానానికి తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఉన్నత విద్యలో మెరుగైన ఎకో సిస్టమ్‌ను నిర్మించేందుకు పూర్వ విద్యార్థుల సహకారం తీసుకుంటామన్నారు. పరిశ్రమలు, విద్యా సంస్థలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు కృషిచేస్తామని తెలిపారు. విద్యా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మౌలిక వసతుల కల్పన, పాఠ్యాంశాల ఆధునికీకరణ, అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించేందుకు ఖాళీల భర్తీ ప్రక్రియ వంటివి చేపడతామన్నారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థ సమూల ప్రక్షాళనకు కట్టుబడి ఉన్నట్టు వెల్లడించారు. ఉన్నత విద్యా వ్యవస్థలోని లోపాల వల్ల కోర్సులు పూర్తిచేసిన వెంటనే ఉద్యోగాలు దొరకడం లేదని మంత్రి తెలిపారు.

 

ఇంకా చదవండి: దారుణం.. తిరుమల కొండపై కారు దగ్ధం! ఆ సమయంలో కారులో...

 

కోర్సు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగాలు లభించేలా చూస్తామన్నారు. దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘స్కిల్‌ సెన్సె్‌స’(నైపుణ్య గణన)ను చేపట్టిందని తెలిపారు. ‘ఆంధ్రా మోడల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌’ తెచ్చే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ‘ఇండస్ర్టీ కనెక్ట్‌ ప్రోగ్రామ్‌’ను ఉన్నత విద్యా సంస్థల్లో అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆధునిక టెక్నాలజీతో వస్తున్న మార్పుల అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని ఎల్‌అండ్‌టీ చైర్మన్‌ అండ్‌ ఎండీ సుబ్రహ్మణ్యన్‌ పిలుపునిచ్చారు. పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపక చైర్మన్‌, జీఎంఆర్‌ అధినేత మల్లికార్జునరావు మాట్లాడుతూ.. గత కొన్నాళ్లుగా భారత్‌లో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు.

ఇంకా చదవండి: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక ప్రకటన! నామినేటెడ్ పోస్టుల మరో జాబితా సిద్దం - దక్కేది వీరికే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బాపట్ల హైస్కూల్లో 'టగ్ ఆఫ్ వార్' ఆడిన చంద్రబాబు, నారా లోకేశ్! గెలిచింది ఎవరో తెలుసా?

 

ఏపీకి మరోమారు భారీ వర్షాల ముప్పు.. బంగాళాఖాతంలో అల్పపీడనం! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఏపీకి మరోమారు భారీ వర్షాల ముప్పు.. బంగాళాఖాతంలో అల్పపీడనం! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఏపీ ప్రజలకు ముఖ్యమైన వార్త.. ప్రభుత్వం నిన్నటి నుంచి 3 రోజులపాటూ! అవన్నీ ఉచితంగా పొందండి!

 

నేడు (7/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

జగన్ కి షాక్.. విజయసాయిరెడ్డిపై క్రిమినల్ కేసు! ఎవరు పెట్టారు అంటే?

 

నెల్లూరులో అలా చేసే వారికి కఠిన చర్యలు తప్పవు! మంత్రి కీలక వ్యాఖ్యలు!

 

ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా! ఇది తప్పక తెలుసుకోండి - లేదంటే.. ప్రమాదమే!

 

కొడాలికి మరో బిగ్ షాక్...14 రోజుల రిమాండ్ - నెల్లూరు సబ్​జైలుకు తరలింపు! అసలేం జరిగిదంటే!

 

ఆళ్ల నాని టీడీపీలోకి ఎంట్రీ పై చంద్రబాబు క్లారిటీ! పలువురు వైసీపీ నేతలు కూటమి పార్టీలోకి!

 

నేడు (6/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు! మంత్రి లోకేశ్ సమక్షంలో గూగుల్ తో కీలక ఒప్పందం!

 

బీఆర్ఎస్‌కు ఊహించని షాక్! కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #Appolitics #Jagan #APNews #LokeshMeeting