నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్! నెల నెలా అకౌంట్‌లోకి రూ.6 వేలు, లాస్ట్ డేట్ ఇదే! వివరాలు ఇవిగో..

Header Banner

నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్! నెల నెలా అకౌంట్‌లోకి రూ.6 వేలు, లాస్ట్ డేట్ ఇదే! వివరాలు ఇవిగో..

  Tue Jan 14, 2025 09:00        Politics

ఎస్ఎస్‌సీ, ఇంటర్, డిప్లొమా, బిటెక్, డిగ్రీ పూర్తి చేసిన లేదా చివరి సంవత్సరంలో చదువును కొనసాగిస్తున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. విద్యను పూర్తి చేసిన యువతకు 12 నెలల శిక్షణ అవకాశం కల్పిస్తామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం. గుణశేఖర్ రెడ్డి లోకల్ 18 ద్వారా తెలిపారు.నెలకు రూ. 6000 ప్రోత్సాహక భృతిని వేతనంగా అందిస్తున్నారు. పీఎం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంకు యువకుల వయసు 21 పైన 24 సంవత్సరాలు కలిగి ఉండాలన్నారు. పీఎం ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలి అంటే కచ్చితంగా ఎస్ఎస్‌సీ, ఇంటర్మీడియట్, ఐటిఐ డిప్లొమా, బిటెక్ పూర్తి చేసిన వారు అర్హులు. లేదంటే డిగ్రీ, బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా నమోదు చేసుకోవచ్చన్నారు.

 

ఇంకా చదవండి: ఏపీ ప్రభుత్వం వారికి మరో అదనపు సెలవు ప్రకటించింది! జీవో 73తో ఉద్యోగులకు రిలీఫ్!

 

అందువల్ల ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. అవకాశం మిస్ చేసుకోవద్దు. ప్రభుత్వం అందించే బెనిఫిట్ పొందొచ్చు. ఇక్కడ ఇచ్చిన వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చన్నారు. https://pminternship.mca.gov.in/login/ ద్వారా దరఖాస్తు చేసుకోండి. చివరి తేదీ జనవరి 21. ఈలోపు ఇచ్చిన లింక్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారు కచ్చితంగా పూర్తి సమాచారం తెలుసుకోవాలి. నచ్చిన కోర్సును ఎంపిక చేసుకోవచ్చు. కోర్సు పూర్తి చేసే వరకు వారికి కావాల్సిన నైపుణ్య శిక్షణ ఇస్తారు. కోర్సు అనంతరం వీరి పని విధానాన్ని చూసి కంపెనీ వారే వారికి కావాల్సిన సౌకర్యాలు అందించి జాబ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు ఈ నంబర్లను సంప్రదించండి: +91 95056 01887, +91 84658 30771.


ఇంకా చదవండి: పండగ వేళ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్! దరఖాస్తూలకు డేట్ ఫిక్స్ చేసిన కూటమి?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికాలో కార్చిచ్చు వేళ అందినకాడికి దోచుకుంటున్న దొంగలు! 29 మంది అరెస్ట్‌!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

దొంగ నోట్ల కలకలం! నకిలీ రూ. 500 నోటును ఎలా గుర్తించాలి! ఇవి లేకపోతే నకిలీనే!

 

వందల నుంచి లక్షల వరకు బెట్టింగులు.. కోడి పందేల హవా నెక్స్ట్ లెవల్! పోలీసుల ఆంక్షలపై లైట్..!

 

వారెవ్వా.. ఆ జిల్లాలో కోడిపందెం గెలిస్తే 'మహీంద్రా థార్'.. సందడి ఏ రేంజిలో ఉంటుందో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews