నారావారిపల్లెలో ముగిసిన చంద్రబాబు పర్యటన! పలు కీలక ఒప్పందాలు..

నారావారిపల్లెలో ముగిసిన చంద్రబాబు పర్యటన! పలు కీలక ఒప్పందాలు..

  Tue Jan 14, 2025 21:53        Politics

సీఎం చంద్రబాబు ప్రతి ఏడాది సంక్రాంతి పండుగను సొంతూరు నారావారిపల్లెలో జరుపుకోవడం ఆనవాయతీగా వస్తోంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తుల నడుమ ఆయన సంక్రాంతి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. నారావారిపల్లెలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. కాగా, నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు రెండ్రోజుల పర్యటన ఈ సాయంత్రంతో ముగిసింది. ఆయన విజయవాడకు తిరుగుపయనమయ్యారు. నారావారిపల్లెలో తన పర్యటన సందర్భంగా చంద్రబాబు అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టు? వేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

18 ఏళ్లు నిండిన మహిళలకు భారీ శుభవార్త! నెలకు రూ.7వేలు డైరెక్ట్ గా అకౌంట్లోకే!

 

పులివెందుల డీఎస్పీ ను బహిరంగంగా బెదిరించిన జగన్! మా కార్యకర్తలపై కేసులు పెడతావా! తర్వాత మీ కథ ఉంటుంది!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

ఏపీ ప్రభుత్వం వారికి మరో అదనపు సెలవు ప్రకటించింది! జీవో 73తో ఉద్యోగులకు రిలీఫ్!

 

అమెరికాలో కార్చిచ్చు వేళ అందినకాడికి దోచుకుంటున్న దొంగలు! 29 మంది అరెస్ట్‌!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

దొంగ నోట్ల కలకలం! నకిలీ రూ. 500 నోటును ఎలా గుర్తించాలి! ఇవి లేకపోతే నకిలీనే!

 

వందల నుంచి లక్షల వరకు బెట్టింగులు.. కోడి పందేల హవా నెక్స్ట్ లెవల్! పోలీసుల ఆంక్షలపై లైట్..!

 

వారెవ్వా.. జిల్లాలో కోడిపందెం గెలిస్తే 'మహీంద్రా థార్'.. సందడి రేంజిలో ఉంటుందో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews