ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేదు - సీఎం చంద్రబాబు! ఒక్క క్లిక్ తో సేవలు మీ ముందే!

Header Banner

ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేదు - సీఎం చంద్రబాబు! ఒక్క క్లిక్ తో సేవలు మీ ముందే!

  Wed Jan 15, 2025 11:50        Politics

ఇన్కమ్, క్యాస్ట్, బర్త్, డెత్, ఫ్యామిలీ వంటి సర్టిఫికేట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఎంతలా తిరగాలో అందరికీ తెలిసే ఉంటుంది. మనం వెళ్లినప్పుడు అధికారి ఉండరు.. అధికారి ఉన్నప్పుడు మనం వెళ్ళం. పోనీ ఉన్నా రేపు రాపో.. మాపు రాపో అంటుంటారు. దానర్థం ఎంతో కొంత ఇవ్వు అని. ఇవ్వకపోయావా..! నీ సర్టిఫికేట్ చేతికొచ్చేసరికి నెల నుంచి నెలన్నర రోజుల సమయం పడుతుంది.



ఇంకా చదవండి18 ఏళ్లు నిండిన మహిళలకు భారీ శుభవార్త! నెలకు రూ.7వేలు డైరెక్ట్ గా అకౌంట్లోకే!



మున్ముందు అటువంటి కష్టాలకు తావులేకుండా ఏపీప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం దేశంలోనే తొలిసారి ఏపీలో వాట్సప్ గవర్నెర్స్ అందుబాటులోకి తేనుంది. జనవరి 18 నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. బర్త్, డెత్, క్యాస్ట్, నేటివిటీ, అడంగల్ వంటి 150 సర్వీసులు ఆన్లైన్లో పొందవచ్చు. ఈ విధానంతో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. లంచాల బాధ తప్పుతుంది. అదే సమయంలో ఎక్కడినుంచైనా ఈ సేవలు పొందవచ్చు.. సమయం ఆదా చేసుకోవచ్చు.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టు? వేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


18 ఏళ్లు నిండిన మహిళలకు భారీ శుభవార్త! నెలకు రూ.7వేలు డైరెక్ట్ గా అకౌంట్లోకే!

 

పులివెందుల డీఎస్పీ ను బహిరంగంగా బెదిరించిన జగన్! మా కార్యకర్తలపై కేసులు పెడతావా! తర్వాత మీ కథ ఉంటుంది!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలావైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలావైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!

 

ఏపీ ప్రభుత్వం వారికి మరో అదనపు సెలవు ప్రకటించింది! జీవో 73తో ఉద్యోగులకు రిలీఫ్!

 

అమెరికాలో కార్చిచ్చు వేళ అందినకాడికి దోచుకుంటున్న దొంగలు! 29 మంది అరెస్ట్‌!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

దొంగ నోట్ల కలకలం! నకిలీ రూ. 500 నోటును ఎలా గుర్తించాలి! ఇవి లేకపోతే నకిలీనే!

 

వందల నుంచి లక్షల వరకు బెట్టింగులు.. కోడి పందేల హవా నెక్స్ట్ లెవల్! పోలీసుల ఆంక్షలపై లైట్..!

 

వారెవ్వా.. ఆ జిల్లాలో కోడిపందెం గెలిస్తే 'మహీంద్రా థార్'.. సందడి ఏ రేంజిలో ఉంటుందో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #office #online #todaynews #flashnews #latestupdate