అమెజాన్ కీలక నిర్ణయం! క్విక్ కామర్స్ రంగంలో ఎంట్రీకి రెడీ!
Mon Nov 25, 2024 21:30 Businessభారతదేశంలోని నగరాల్లో క్విక్ కామర్స్ బిజినెస్ కు రోజురోజుకూ ఆదరణ భారీగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ రంగంలో బ్లింకిట్, స్విగ్గీ ఇన్ మార్ట్, జెప్టో వంటి సంస్థలు సేవలు అందిస్తుండగా.. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా క్విక్ కామర్స్ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ ఇయర్ ఎండ్ సమయంలో లేదా 2025 జనవరిలో క్విక్ కామర్స్ సర్వీసులను లాంచ్ చేసే అవకాశముందని పలు గ్లోబల్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 9, 10 తేదీల్లో 'సంభవ్' పేరుతో నిర్వహించే వార్షిక సమావేశంలో దీనిపై ఓ క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. కాగా క్విక్ కామర్స్ లోకి ప్రవేశం కోసం ఇప్పటికే స్పెషల్ రిక్రూట్మెంట్ సైతం అమెజాన్ చేపట్టినట్లు సమాచారం. మరోవైపు మన దేశంలో క్విక్ కామర్స్ సంస్థల జోరు కారణంగా లోకల్ కిరాణా షాప్స్ మూతపడే ప్రమాదముందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు దరఖస్తుల స్వీకరణ ప్రారంభం! మారబోతున్న డిజైన్లు!
వైసీపీకి వరుస షాక్ లు.. సజ్జల అరెస్ట్ కు రంగం సిద్దం! మరో వైసీపీ నేతకు నోటీసులు!
వైకాపా పాలనలో విద్యా దీవెన బకాయిలతో లక్షల విద్యార్థుల పతనం! లోకేశ్ ఘాటు విమర్శలు!
ప్రధాని మోదీకి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు! ఎందుకు అంటే!
కమెడియన్ అలీకి ఊహించని షాక్! నోటీసులు ఇచ్చిన గ్రామ కార్యదర్శి - ఎందుకు అంటే!
జగన్ దగ్గర ఎందుకు చేశానా అని బాధపడుతున్నా! దుమారం రేపుతున్న మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!
వైసీపీకి మరో షాక్! పార్టీకి రాజీనామా చేసిన కైకలూరు ఎమ్మెల్సీ!
మూడేళ్లలో అమరావతికి నూతన రూపు-సీఎం చంద్రబాబు! రాజధానికి రూపకల్పనలో భారీ ప్రణాళికలు!
ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Business #India #Amazon #ECommerce #QuickCommerce
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.