టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఫిబ్రవరి 12 వరకు జట్టులో మార్పు చేర్పులకు అవకాశం!

Header Banner

టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఫిబ్రవరి 12 వరకు జట్టులో మార్పు చేర్పులకు అవకాశం!

  Sun Jan 12, 2025 12:19        Sports

చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆరోగ్య కారణాలతో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ టోర్నీ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. వెన్నెముక సమస్యతో బాధపడుతున్న బుమ్రాను పునరావాసం కోసం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎస్‌సీఏ)కు వెళ్లాలని బీసీసీఐ కోరినట్టు తెలిసింది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్‌లో చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. కరాచీ, రావల్పిండి, లాహోర్ వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇండియా-పాక్ తలపడే మ్యాచ్‌లు మాత్రం దుబాయ్‌లో జరుగుతాయి. టాప్-8 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరగనున్న టీ20 సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసేందుకు నిన్న ముంబైలో సెలక్టర్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బుమ్రా ఫిట్‌నెస్‌పై అప్‌డేట్ ఇచ్చినట్టు తెలిసింది. చాంపియన్స్ ట్రోఫీ కోసం నేడు జట్టును ప్రకటించాల్సి ఉన్నప్పటికీ దానిని పొడిగించినట్టు సమాచారం.

 

ఇంకా చదవండి: మరో వివాదంలో చిక్కుకున్న తిరువూరు ఎమ్మెల్యే! వివరణ కోరిన సీఎం చంద్రబాబు!

 

బుమ్రా గాయంతో బాధపడుతున్న నేపథ్యంలో అతడి పేరును 15మందితో కూడిన జట్టులో ఉంచాలా? లేదంటే రిజర్వు ఆటగాళ్లలో ఉంచాలా? అన్న విషయాన్ని సెలక్టర్లు పరిశీలిస్తున్నారు. మరోవైపు, చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత ప్రతిపాదిత జట్టును ఐసీసీకి బీసీసీఐ సమర్పించింది. ఫిబ్రవరి 12 వరకు జట్టులో మార్పు చేర్పులు చేసుకునే అవకాశం ఉంది. అప్పటి వరకు సమయం ఉండటంతో బుమ్రా పరిస్థితిని పర్యవేక్షించే అవకాశం దక్కింది. అయితే, మార్చి మొదటి వారం నాటికి బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సంతరించుకుంటాడని బీసీసీఐ భావిస్తోంది. చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తన చివరి గ్రూప్ మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో మార్చి 2న ఆడుతుంది. కాబట్టి అప్పటికి బుమ్రా రెడీ అవుతాడా? లేదా? అన్న విషయంలో స్పష్టత లేదు. కివీస్‌తో మ్యాచ్‌కు ముందు ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, 23న పాకిస్థాన్‌తో తలపడుతుంది.  

 

ఇంకా చదవండి: పండగ వేళ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్! దరఖాస్తూలకు డేట్ ఫిక్స్ చేసిన కూటమి?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ మహిళలకు ఊరట కలిగే నిర్ణయం.. రూ.లక్ష నుంచి రూ.10 లక్షలు, ఈనెల 18 నుంచి ప్రారంభం.. దీని వల్ల చాలా మందికి.!

 

క్రెడిట్ కార్డు బిల్లు కట్టడం పెద్ద సమస్య ఏమి కాదు! ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు!

 

పట్టణాల నుంచి పల్లెలకు వచ్చేవారు ఆ బస్సులను ఉపయోగించుకోండి...! చంద్రబాబు ప్రత్యేక ఆదేశాలు!

 

పెండింగ్ బిల్లులు, బకాయిలు చెల్లింపుకు సీఎం చంద్రబాబు ఆదేశం! సమీక్షలో కీలక నిర్ణయం!

 

సంక్రాంతికి విజయవాడ నుండి వెళ్ళే వారికి గుడ్ న్యూస్! ఆ రూట్ క్లియర్!

 

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! ఆ పథకం పేరు మారింది.. కొత్త పేరు ఇదే..

 

రైల్వే రిక్రూట్‌మెంట్.. పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం! కావలసిన అర్హతలు ఇవే.. ఇలా అప్లై చేసుకోండి!!

 

ఓరీ దేవుడో.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలకు వెళ్లిన అధికారులు షాక్! ఎందుకంటే?

 

విశాఖ కోర్టు సంచలన తీర్పు! యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్లు జైలు శిక్ష!

 

రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు.. 20 లక్షల మందికి ఉపాధి! ప్రజలు 93 శాతం స్ట్రైక్ రేట్ తో..

 

ప్రభుత్వ ఆఫీస్‌ల చుట్టూ తిరగక్కర్లేదు, ఇకపై ఈజీగా.. వాటిపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఇక వారికి పండగే!

 

రఘురామ కేసులో ప్రభావతికి షాకిచ్చిన హైకోర్టు! వాళ్లు ముగ్గురు కూడా..

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్... హెల్త్ శాఖ భారీ నోటిఫికేషన్ విడుదల! ఎగ్జామ్ లేకుండా ఎంపిక!

 

తిరుపతి ఘటన ప్రమాదమా... కుట్రా.. మంత్రి కీలక వ్యాఖ్యలు! కారకులు ఏ స్థాయిలో..

 

రఘురామ కృష్ణంరాజు పై టార్చర్ కేసులో సంచలనం! కీలక నిందితుడు అరెస్ట్!

 

పేర్ని నాని కుటుంబం రేషన్ బియ్యం మాయం కేసులో సంచలనం! కోర్టులో పోలీసుల కీలక పిటిషన్!

 

కొనసాగుతున్న పెన్షన్ల వేరిఫికేషన్... ఆ తర్వాతే తొలగింపు! వేలాది మందిపై కీలక దర్యాప్తు!

 

విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇంటర్‌లో కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు.. ఇది మంచి నిర్ణయం! సలహాలు, సూచనలకు బోర్డు ఆహ్వానం!

 

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా!

 

అయ్యో.. అయ్యయ్యో.. మందుబాబులకు బాడ్ న్యూస్! ఆ కంపెనీ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేత!

 

పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగం.. మోదీ నిర్దేశకత్వం, చంద్రబాబు నాయకత్వం... ఇదే మా పంథా!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #T10cricket20-21 #IccCase #ICConNasirHossain #Bangladesh