అంతర్జాతీయ వర్సిటీలతో ప్రతిభకు యువతికి అరుదైన ఘనత! యూకే నుంచి ఇటలీ వరకు పీజీ సీట్లు!

Header Banner

అంతర్జాతీయ వర్సిటీలతో ప్రతిభకు యువతికి అరుదైన ఘనత! యూకే నుంచి ఇటలీ వరకు పీజీ సీట్లు!

  Sat Oct 05, 2024 20:14        Education

హైదరాబాద్ కు చెందిన శర్మిష్ఠ లక్కిలేని (20) ప్రపంచంలోని నాలుగు అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు పీజీ సీటు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. యూకేలోని ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ బకోనీలో ఆర్థికశాస్త్రంలో సీటు పొందించింది. హైదరాబాద్లో గ్రానైట్ వ్యాపారి లక్కినేని శ్రీనివాస్, శైలజ దంపతుల కుమార్తె అయిన శర్మిష్ఠ పదో తరగతిలో 99% మార్కులు, 12వ తరగతిలో ఏ-ప్లస్ గ్రేడ్ పొందింది. అనంతరం ఇంగ్లండ్లోలోని ప్రఖ్యాత విద్యాసంస్థ అయిన వార్విక్ వర్సిటీలో ఆర్థికశాస్త్రంలోగ్రాడ్యుయేషన్(డిగ్రీ) చేస్తోంది. చివరి సంవత్సరంలో ఉండగానే ఏకకాలంలో 4ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ వర్సిటీల్లో పీజీ సీటుకు ఆఫర్లు రావడం విశేషం. “ఇటలీలోని బకోనీ వర్సిటీలో చేరాలని మా అమ్మాయి నిర్ణయించుకుంది. ఆ వర్సిటీ 100 శాతం స్కాలర్షిప్ ఇచ్చేందుకు ముందుకొచ్చింది" అని శర్మిష్ఠ తండ్రి శ్రీనివాస్ చెప్పారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!

 

ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం! మేనేజర్ మోసపూరిత చర్యలతో కోట్లు మాయం! బాధితులు ఆందోళనలో!

 

ఇసుక దందాలో చేతులు కలిపిన పోలీసు అధికారులపై వేటు! ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను విఆర్‌కు!

ఆ సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలు తినకపోవడమే మంచిది! ఇంతకీ ఏంటా సమస్య?

 

అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు వైరల్! పరువునష్టం దావాతో కోర్టులో నాగార్జున!

 

హిందూ ఆలయాలపై దాడులు! తిరుమల వివాదంపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #abroad #studies #pg #ms #oxforduniversity #todaynews #flashnews #latestupdate