పార్టీ విస్తరణకు తమిళ హీరో విజయ్ కీలక సూచనలు! వివిధ పార్టీ మద్దతుదారులు ఎంతమంది ఉన్నారు?

Header Banner

పార్టీ విస్తరణకు తమిళ హీరో విజయ్ కీలక సూచనలు! వివిధ పార్టీ మద్దతుదారులు ఎంతమంది ఉన్నారు?

  Tue Feb 20, 2024 11:17        India, Politics

‘తమిళగ వెట్రి కళగం’ పార్టీతో తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరో విజయ్ తాజాగా పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. పార్టీలో సభ్యుల సంఖ్య 2 కోట్లకు చేరాలంటూ నేతలకు టార్గెట్ విధించారు.. అంతేకాకుండా పార్టీ కార్యకలాపాల్లో మహిళలు, తొలిసారి ఓటు వేస్తున్న వారి భాగస్వామ్యం కూడా పెంచాలని పిలుపునిచ్చారు..

 

ఇంకా చదవండి: ఖతార్: జాతీయ క్రీడా దినోత్సవం! పాల్గొన్న ఇండియన్ కమ్యూనిటీ! కోలాహలం గా ఆటలు!

 

 

సోమవారం చెన్నైలో జరిగిన సమావేశంలో ఈ అంశాలను ప్రస్తావించారు. పార్టీ పునాదులను పటిష్ఠ పరిచేలా జిల్లా, అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టాలని నేతలకు పార్టీ అధినేత దిశానిర్దేశం చేశారు..

 

ఇంకా చదవండి:  తిరుపతి సభకు తెలంగాణ సీఎం...!!

 

వివిధ పార్టీ మద్దతుదారులు ఎంతమంది ఉన్నారు? అనే అంశంపై లెక్కలు సేకరించడంతో పాటు సాధారణ ఓటర్లు, మహిళలు, తొలిసారిగా ఓటు వేసే వారి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించాలని సూచించారు..

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బాపట్ల ఎమ్మెల్యే రఘుపతిపై విమర్శలు గుప్పించిన సతీశ్! బాపట్లను అభివృద్ధి చేసింది మేమే అని మాయమాటలు!

 

తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది! వయోపరిమితి పెంపు ఎందుకు ఆలస్యం చూడండి!

 

దాదాపు 1,650 మందికి ప్రత్యక్షంగా ఉపాధి! కర్ణాటకలో టాటా గ్రూప్ భారీగా పెట్టుబడులు!

 

అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్టుల జాబితాలో భారత్ ర్యాంకు! పాస్ పోర్టుతో 194 దేశాలకు వీసా లేకుండా ప్రయాణం!

 

ఫీజు రీయింబర్స్ పేరుతో విద్యార్థులను మోసం!! సంక్షేమ పథకాలు మొదలుపెట్టిందే టీడీపీ!!- నారా లోకేష్

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #ActorVijay #Tamilnadu #TamilagaVettriKazhagam #Politics #MeetingheldInChennai #VijayMeeting #VijayInPolitics #TamilagaVetriKalagamPolitics