ఒక్క బూత్ ఏజెంట్ నిర్లక్ష్యం చాలు... అభ్యర్థి ఓడిపోవడానికి!! తెలుసా మీకు??

Header Banner

ఒక్క బూత్ ఏజెంట్ నిర్లక్ష్యం చాలు... అభ్యర్థి ఓడిపోవడానికి!! తెలుసా మీకు??

  Mon Feb 26, 2024 07:23        Politics

2019 లో 5000 కంటే తక్కువ మార్జిన్ తో 21 సీట్లు కోల్పోయాం.

5000 నుంచి 9999 మధ్యలో మార్జిన్ తో 23 సీట్లు కోల్పోయాం.

10000 నుంచి 15000 మధ్యలో మార్జిన్ తో 23 సీట్లు కోల్పోయాం.

 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

అంటే దాదాపు 67 సీట్లు...
మనకు కావలసిన మెజారిటీ 88 , మనకు వచ్చింది 23 అంటే మనం మిస్ అయింది 65.....!

15000 మెజారిటీ అని వామ్మో అనుకోకండి..!

ఒక్కో అసెంబ్లీ కి 250-300 బూత్ లు ఉంటాయి ఒక్కో బూత్ కింద రెండు మూడు చిన్న చిన్న గ్రామాల నుంచి సిటీ లో అయితే 1000-1500 ఓట్ల యూనిట్ కలిపి ఒక బూత్ !

 

పల్నాడు: అల్లూరివారిపాలెంలో ఉద్రిక్తత!! 'ప్రజాపోరు' పై వైసీపీ దాడి!!

 

సరే రఫ్ గా 270 బూత్ లు అనుకుంటే.....!

5000 మార్జిన్ వచ్చిన వాడికి ఒక్కో బూత్ లో 18 ఓట్లు ఎక్కువ పడ్డాయ్.

5000 నుండి 10000 మార్జిన్ వచ్చిన వాడికి ఒక్కో బూత్ లో 37 ఓట్లు ఎక్కువ పడ్డాయ్.

10000 నుండి 15000 మార్జిన్ వచ్చిన వాడికి ఒక్కో బూత్ లో 55 ఓట్లు ఎక్కువ పడ్డాయ్.

 

నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పై విచారణ!!

 

5 ఇయర్స్ గ్యాప్ లో సంవత్సరానికి 10 ఫేక్ ఓట్స్ ... ఒక్కో బూత్ కి MLA అభ్యర్థి రాయించుకోగలిగితే,
సిస్టం లో ఉన్న లూప్ హోల్స్ తో గంపగుత్తగా ఓట్లు రాయించుకోవడం, ఓటర్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు నిర్లక్ష్యం వహించడం, ఎలక్షన్ రోజు ఒక్క బూత్ ఏజెంట్ నిర్లక్ష్యం.... ఒక అభ్యర్థి ఓడిపోవడం.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీ సొంత ప్రాంతం లో ఉన్న బూత్ లో 1000-1500 ఓట్లని ఒకటికి రెండు సార్లు వెరిఫై చేయించండి... ఇది ఇంట్లో ఉండి ఖాళీ సమయంలో శని ఆదివారాలలో కూడా చెయ్యచ్చు...

 

పొత్తు ధర్మంతో టికెట్లు వదులుకున్న నేతలతో చంద్రబాబు భేటీ!! త్యాగాలు తప్పవు??

 

మీ ఊళ్ళో మీ ప్రాంతంలో బూత్ ఏజెంట్ ఎవరో తెలుసుకోండి, వారి తో టచ్ లో వుండండి, మీ దగ్గర ఉన్న సమాచారాన్ని వారితో పంచుకుంటూ వుండండి... ఎక్కడో దూరంలో ఉండి కూడా మీ MLA గెలవడానికి మీరు ఇలా కూడా సహకరించగలరు... ఆలోచించండి!!

 

ఇవి కూడా చదవండి:

USA: నగరంలోని హార్లెమ్ ప్రాంతంలో శుక్రవారం ఘటన! భారతీయ యువకుడు దుర్మరణం!!

 

మాల్దీవుల్లోకి ప్రవేశించిన చైనా పరిశోధక నౌక!

 

ITR 2024: ఒకటి కంటే ఎక్కువ ఫామ్‌ - 16 ఉన్నవారికి సూచన - ఐటీ రిటర్న్‌ ఇలా ఫైల్ చేయాలి!

 

తస్మా జాగ్రత్త: మంచివే కదా అని ప్రొటీన్లను అదే పనిగా తీసుకుంటున్నారా? అయితే ముప్పు తప్పదు!

 

ఎమ్మెల్యేలు, మంత్రులకే అందుబాటులో లేని ముఖ్యమంత్రి! ప్రజలకు అందుబాటులో ఉంటారా?

 

ఒమన్: అల్ అబ్దర్ విలాయత్లో తప్పిపోయి శవంగా దొరికిన ప్రవాసుడు!

 

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

 


   #CheckYourVoteGetYourVote #ElectionBoothAgent #PoalingBooth #AndhraPravasi #Pravasi #BoothAgent