రాజధాని ప్రాంతంలో వివిధ పథకాలు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు! పౌరులకు ఉచిత ఆరోగ్య పథకం..

Header Banner

రాజధాని ప్రాంతంలో వివిధ పథకాలు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు! పౌరులకు ఉచిత ఆరోగ్య పథకం..

  Fri Mar 01, 2024 21:17        Politics

రాజధాని ప్రాంతంలో వివిధ పథకాలు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు - రాజధాని ప్రాంతంలోని భూమిలేని పేదలకు పింఛన్ అమలుకు ఉత్తర్వులు - రాజధాని ప్రాంతంలో పౌరులకు ఉచిత ఆరోగ్య పథకం వర్తింపు

 

ఇంకా చదవండి:  అమరావతి: జగన్ రెడ్డి ఆత్మలు కూడా అయన్ని నమ్మడం లేదు.. :కొల్లు రవీంద్ర

 

 - రాజధాని ప్రాంతంలో ఉచిత విద్య అమలుకు పరిపాలనా అనుమతులు - రూ.21.98 కోట్లను సీఆర్డీఏకు మంజూరు చేసేందుకు ప్రభుత్వ అనుమతి - ఉత్తర్వులు జారీ చేసిన పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మీ

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

యూఏఈ: BAPS హిందూ మందిర్!మార్చి 1 నుండి ప్రజలకు అందుబాటులో!

 

న్యూజిలాండ్: ప్రభుత్వం ప్రవాస కార్మికులకు బంపర్ ఆఫర్! పెరిగిన కనీస శాలరీ లిమిట్! మార్చ్ 1 నుండి!

 

అధికారం కోసం ఏ స్థాయికైన దిగజారడానికి వెనకాడని వైసీపీ!!

 

Evolve Venture Capital

 

వచ్చే నెలలో ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ! డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్!

 

50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..! మరెందుకు ఆలస్యం ఒక లుక్ వేసేయండి!

 

యాత్రా తరంగిణి 12: బృహస్పతి, వాయుదేవుడు కలిసి ప్రతిష్టించిన చిన్ని కృష్ణుడి విగ్రహం! గురువాయూర్‌ ఆలయ ప్రత్యేకతలు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #TDP #TDPNews #AndhraPradesh #APnews #APpolitics #Apgovernment