స్టాక్ మార్కెట్ చరిత్రలో నూతన శిఖరం! సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త గరిష్ఠాలకు దూసుకెళ్తున్న సూచికలు!
Fri Sep 20, 2024 17:22 OthersStock Market | ఇంటర్నెట్ డెస్క్: దేశీయ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు అదే బాటలో పయనిస్తున్నాయి. తాజాగా కొత్త శిఖరాలను తాకాయి. సెన్సెక్స్ మొదటిసారిగా 84వేల మార్కు దాటింది. నిఫ్టీ 25,650 మార్ను తాకింది. బ్యాంక్ నిఫ్టీ సైతం 53,343 మార్క్ వద్ద తాజా గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఆటో, మెటల్ స్టాక్స్ రాణిస్తున్నాయి. అయితే ఐటీ స్టాక్స్ మాత్రం స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. ఉదయం 10.50 గంటల సమయంలో సెన్సెక్స్ 868 పాయింట్ల లాభంతో 84,053 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 25,673 వద్ద సరికొత్త రికార్డును తాకింది. ఇక సెన్సెక్స్ 30లో రెండు స్టాక్స్ మినహా అన్నీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో నిన్నటి ట్రేడింగ్ సెషన్లో రాణించిన సూచీలు రెండోరోజు అదే బాటలో పయనిస్తున్నాయి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఉండేదెవరు..? పోయేదెవరు..? జిల్లాల వారీగా నేతలతో జగన్ వరుస భేటీలు! మరికొందరు నేతలు కూడా పక్కచూపులు!
ఏపీ స్కూళ్లకు దసరా సెలవుల ప్రకటన! ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..?
నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!
పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా!
ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు!
కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక! దాని జోలికి వెళ్లొద్దు అని సూచన! ఎందుకంటే..!
నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక - బుకింగ్ ఇలా..! అధికారులు నుంచి ఇసుక రవాణా!
వైసీపీకి భారీ షాకులు తప్పడం లేదు! బాలినేనితో పాటు జనసేనలో చేరనున్న మరో జగన్ సన్నిహితుడు?
మరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం! జగన్ హయాంలో పథకాలకు! మరో కీలక నిర్ణయం!
ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!
బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!
కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #stockmarketing #marketing #profits #todaynews #flashnews #latestupdate
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.