ఆల్కహాల్ మాత్రమే కాదు! రాత్రిళ్ళు ఈ అలవాటు కూడా లివర్ ను డ్యామేజ్ చేస్తుంది!

Header Banner

ఆల్కహాల్ మాత్రమే కాదు! రాత్రిళ్ళు ఈ అలవాటు కూడా లివర్ ను డ్యామేజ్ చేస్తుంది!

  Fri Sep 20, 2024 16:19        Health

ఆహారం, వ్యాయామాలే కాదు.. మనిషి ఆరోగ్యంగా ఉండటంలో శరీరంలోని వివిధ అవయవాలతోపాటు లివర్ కూడా కీలకపాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. తప్పుడు ఆహారపు అలవాట్లు, మద్యపానం, ధూమపానం వంటివి అందుకు కారణం అవుతాయనే విషయం తెలిసిందే. కానీ నిద్రలేమి కూడా కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని, నాన్ - ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎన్ఎఫ్ఎల్డీ)కు కారణం అవుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

 

ఇంకా చదవండిఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు! 

 

అధ్యయనంలో భాగంగా చైనాలోని హువాజోంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు మొత్తం 1,12,196 మందిలో నిద్ర అలవాట్లు వారి కాలేయాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో పరిశీలించారు. అయితే అప్పుడప్పుడు మద్యం తాగేవారిలో కూడా నిద్రలేమి అలవాటు కారణంగా 'లివర్ సిర్రోసిస్' సమస్య ఏర్పడుతోందని ఉంటోందని, వీరితో పోలిస్తే నాణ్యమైన నిద్ర అలవాటు కలిగిన కాలేయ ఆరోగ్యం బాగుంటోందని గుర్తించారు.

 

ఇంకా చదవండిగల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి  

 

ఇప్పుడు మద్యంతోపాటు దీర్ఘకాలిక నిద్రలేమి కూడా ఫ్యాటీ లివర్ డిసీజెస్ లేదా లివర్ సిర్రోసిస్ వంటి కాలేయ సమస్యకు దారితీస్తోందని పరిశోధకులు చెప్తున్నారు. దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల కాలేయంపై మచ్చలాంటి కణజాలం ఏర్పడుతోందని, కొవ్వు కూడా పేరుకుపోతుందని చెప్తున్నారు. ఈ పరిస్థితిలో కాలేయ పనితీరు మందగిస్తుంది. వికారంగా అనిపించడం, ఆకలి, బరువు తగ్గడం, చిన్న పనికే అలసిపోవడం, జుట్టు రాలడం, ముక్కు నుంచి రక్తం కారడం, కండరాల తిమ్మిరి వంటి లక్షణాలు ఈ సమయంలో కనిపిస్తాయి. నిర్లక్ష్యం చేస్తే కాలేయ వైఫల్యానికి దారితీసి ప్రాణాంతకంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి సరైన ఆహారం, నాణ్యమైన నిద్ర కూడా లివర్ ఆరోగ్యానికి చాలా మంచిదని సూచిస్తున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా!

 

వీసా గొడవ లేదు! పాస్‌ పోర్ట్‌ ఉంటే చాలు.. మూడు గంటల జర్నీ! ఈ దేశానికి పోటెత్తుతున్న భారతీయ టూరిస్టులు!

 

ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు!

 

కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక! దాని జోలికి వెళ్లొద్దు అని సూచన! ఎందుకంటే..!

 

నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక - బుకింగ్ ఇలా..! అధికారులు నుంచి ఇసుక రవాణా! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Health #Alcohol #Liver #LiverDisease #FattyLiver #Sleep