రైతులకు తీపికబురు! పొలం పిలుస్తోంది పునఃప్రారంభం! సైకో ప్రభుత్వంలో ఒక పరికరం అయినా ఇచ్చాడా?

Header Banner

రైతులకు తీపికబురు! పొలం పిలుస్తోంది పునఃప్రారంభం! సైకో ప్రభుత్వంలో ఒక పరికరం అయినా ఇచ్చాడా?

  Fri Jul 12, 2024 18:02        Politics

గత ఐదేళ్లలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. వైసీపీ ప్రభుత్వం పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు. మా ప్రభుత్వం రైతులకు పూర్తి భరోసా ఇస్తోంది. ఎలాంటి సమస్యలున్నా రైతులు మా ప్రభుత్వానికి చెప్పాలి. మా ప్రభుత్వం ఎప్పుడూ రైతు సంక్షేమం కోసమే పనిచేస్తుంది. గతంలో అమలుచేసిన ‘పొలం పిలుస్తోంది’ మళ్లీ ప్రారంభిస్తాం. వ్యవసాయ అధికారులు ప్రతి మంగళ, బుధవారం రైతుల వద్దకు వెళ్లాలి. సాగులోని ఆధునిక విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలి. రైతులకు రాయితీపై యాంత్రీకరణ పరికరాలు అందిస్తాం. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క పరికరం కూడా ఇవ్వలేదు. మా హయాంలో 3.24 లక్షల మందికి యాంత్రీకరణ పరికరాలు ఇచ్చాం అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి




మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


రైల్వే జిఎం అరుణ్ కుమార్ ని కలిసి పలు సమస్యలను వివరించిన ఎంపి శ్రీకృష్ణదేవరాయలు! పల్నాడులో ఆర్ ఓబీలు, ఆర్యుబిలు నిర్మాణ!

 

ఏపీ ఐఏఎస్ బదిలీలపై కీలకమైన మార్పులు ! 19 మంది కొత్త పాత్రల్లో !

 

వామ్మో.. వాయ్యో... ఏమిటి ఈ "వాట్స్ అప్" వినతుల వెల్లువ! తట్టుకో లేక పోతున్న సిబ్బంది! పర్సనల్ మెయిల్ ఐడీని ప్రకటించిన లోకేశ్!

 

ఒకేరోజు నాలుగు ఎత్తిపోతల పథకాలు ప్రారంభం ! కృష్ణమ్మకు పూజలు, నీటి ప్రవాహం!

 

46 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న పూరీ జగన్నాథుడి భాండాగారం! ఏకగ్రీవంగా తీర్మానించిన 16 మంది సభ్యుల కమిటీ!

 

ఊహించని మలుపు తిరిగిన రాజ్‌తరుణ్ వివాదం! బాంబు పేల్చిన మాల్వీ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #andhrapravasi #latestnews #todaynews #latestupdates #vijayawada #hottopic #liveupdates #farming #raithu #AP #CBN #TDP