కృష్ణ తేజ ఏపీకి రాబోతున్నారా? డిప్యూటేషన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

Header Banner

కృష్ణ తేజ ఏపీకి రాబోతున్నారా? డిప్యూటేషన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

  Fri Jul 12, 2024 22:49        Politics

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ముఖ్యంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఐఏఎస్‌ అధికారి ఎం. కృష్ణ తేజ పేరు ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. కేరళ కేడర్‌కు చెందిన కృష్ణ తేజ డిప్యూటేషన్‌ ద్వారా ఏపీకి రానున్నారని, కీలక బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం. మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ & ట్రైనింగ్ (DoPT) ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కృష్ణ తేజ పంచాయతీ రాజ్‌ శాఖకు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

 

ఇంకా చదవండి: పంచాయతీ రాజ్ శాఖకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తాం! డిప్యూటీ సీఎం హామీ!

 

గత నెలలో సచివాలయంలో పవన్‌ కల్యాణ్‌తో కృష్ణ తేజ ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది. కృష్ణ తేజ ప్రస్తుతం కేరళలో త్రిసూర్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనను డిప్యుటేషన్‌ ద్వారా రాష్ట్రానికి రప్పించడానికి సీఎం చంద్రబాబును కోరారు, తద్వారా సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. క్రమంలో డీఓపీటీ కూడా అనుమతి ఇచ్చింది, కాబట్టి త్వరలోనే కృష్ణ తేజ ఏపీలో ఛార్జ్‌ తీసుకోనున్నారు.

 

ఇంకా చదవండి: ఏపీ లో అధ్వాన్నంగా ఉన్న రోడ్డులపై సీఎం చంద్రబాబు దృష్టి! అధికారులకు కీలక ఆదేశాలు!

 

కృష్ణ తేజ గతంలో కేరళ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ, పర్యాటకశాఖ డైరెక్టర్, ఎస్సీ అభివృద్ధిశాఖ డైరెక్టర్, అలప్పుజ జిల్లా కలెక్టర్‌ వంటి పదవులను నిర్వహించారు. ఆయన స్వస్థలం పల్నాడు జిల్లా చిలకలూరిపేట. త్రిసూర్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తూ బాలల రక్షణలో చేసిన సేవలకు గాను జాతీయ బాలల రక్షణ కమిషన్‌ ఆయనను పురస్కారానికి ఎంపిక చేసింది. 2015 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన కృష్ణ తేజ వివిధ శాఖల్లో తన అద్భుత పనితీరుతో ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పుడు ఏపీలో కీలక బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు.

 

ఇంకా చదవండి: కొంపముంచిన వీసీ సార్ వీడియో! ఏయూలో ఏం జరుగుతుంది!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

సైకో జగన్ పై హత్యాయత్నం కేసు నమోదు! డాక్టర్ ప్రభావతి తోపాటు మరో ముగ్గురు పై కూడా! RRR కంప్లైంట్ పై కేసు ఫైల్ చేసిన పోలీసులు!

 

తీరప్రాంత కోత నివారణకు పవన్ కళ్యాణ్ చర్యలు ! NCCR, APCZMA అవగాహన ఒప్పందం!

 

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అచ్చెన్నాయుడు! ఆ ఫైల్ పైనే తొలి సంతకం!

 

బాలకృష్ణ సినిమా షూటింగ్ లో గాయపడ్డ హీరోయిన్! కాలికి ఫ్రాక్చర్ అయిందన్న చిత్ర యూనిట్!

 

రైతులకు తీపికబురు! పొలం పిలుస్తోంది పునఃప్రారంభం! సైకో ప్రభుత్వంలో ఒక పరికరం అయినా ఇచ్చాడా?

 

విషాదం.. చెల్లెలి మృతదేహాన్ని 5 కి.మీ. మేర భుజంపై మోసుకెళ్లిన అన్నలు! సోషల్ మీడియాలో వైరల్!

 

ప్రత్యేకంగా  కాన్వాయ్ దిగి ప్రజలతో చర్చించిన చంద్రబాబు! వినతి పత్రాలు స్వీకరణ!

 

చంద్రబాబు పాలనపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు! ఆ పదకం ఎప్పుడు అమలు చేస్తారు?

 

30 రోజుల్లో 30 ప్రజా కార్యక్రమాలు చేసిన సీఎం! దోచుకోవడం, కేసులు పెట్టడం తప్ప ఏం పీకాడు ఈ జగన్! 5 సంవత్సరాలలో చేయలేని సైకో పాలన!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:                           

Whatsapp group

Telegram group

Facebook group


   #KrishnaTeja #AndhraPradesh #IASOfficer #Janasena #PawanKalyan #ChandrababuNaidu #KeralaCadre #PanchayatiRaj #APPolitics #DeputyCM #ThrissurCollector #ChildProtection #APGovernment #IASDeputation