ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా! సీనియర్ IAS వివేక్ యాదవ్‌ నియామకం!

Header Banner

ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా! సీనియర్ IAS వివేక్ యాదవ్‌ నియామకం!

  Fri Jul 12, 2024 23:22        Politics

సీనియర్ ఐఏఎస్ అధికారి వివేక్ యాదవ్‌ను ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా నియమించారు. మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. వివేక్ యాదవ్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, సీఈవో బాధ్యతల నుంచి ముఖేష్ కుమార్ రిలీవ్ కానున్నారు. ముఖేష్ కుమార్ మీనా నేతృత్వంలోనే ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ మరియు సార్వత్రిక ఎన్నికలు నిర్వహించబడ్డాయి. కాలంలో అనేక ఫిర్యాదులు ఆయన దృష్టికి వచ్చిన విషయం విదితమే.

 

ఇంకా చదవండి:  కృష్ణ తేజ ఏపీకి రాబోతున్నారా? డిప్యూటేషన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఏపీలో కీలక అధికారులతో పాటు, ఐఏఎస్ మరియు ఐపీఎస్‌ల బదిలీలు కూడా భారీ స్థాయిలో జరుగుతున్నాయి. మున్ముందు ఎంకే మీనాకు కీలక శాఖలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 

ఇంకా చదవండి: కొంపముంచిన వీసీ సార్ వీడియో! ఏయూలో ఏం జరుగుతుంది!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

ఏపీ లో అధ్వాన్నంగా ఉన్న రోడ్డులపై సీఎం చంద్రబాబు దృష్టి! అధికారులకు కీలక ఆదేశాలు!

 

సైకో జగన్ పై హత్యాయత్నం కేసు నమోదు! డాక్టర్ ప్రభావతి తోపాటు మరో ముగ్గురు పై కూడా! RRR కంప్లైంట్ పై కేసు ఫైల్ చేసిన పోలీసులు!

 

తీరప్రాంత కోత నివారణకు పవన్ కళ్యాణ్ చర్యలు ! NCCR, APCZMA అవగాహన ఒప్పందం!

 

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అచ్చెన్నాయుడు! ఆ ఫైల్ పైనే తొలి సంతకం!

 

బాలకృష్ణ సినిమా షూటింగ్ లో గాయపడ్డ హీరోయిన్! కాలికి ఫ్రాక్చర్ అయిందన్న చిత్ర యూనిట్!

 

రైతులకు తీపికబురు! పొలం పిలుస్తోంది పునఃప్రారంభం! సైకో ప్రభుత్వంలో ఒక పరికరం అయినా ఇచ్చాడా?

 

విషాదం.. చెల్లెలి మృతదేహాన్ని 5 కి.మీ. మేర భుజంపై మోసుకెళ్లిన అన్నలు! సోషల్ మీడియాలో వైరల్!

 

ప్రత్యేకంగా  కాన్వాయ్ దిగి ప్రజలతో చర్చించిన చంద్రబాబు! వినతి పత్రాలు స్వీకరణ!

 

చంద్రబాబు పాలనపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు! ఆ పదకం ఎప్పుడు అమలు చేస్తారు?

 

30 రోజుల్లో 30 ప్రజా కార్యక్రమాలు చేసిన సీఎం! దోచుకోవడం, కేసులు పెట్టడం తప్ప ఏం పీకాడు ఈ జగన్! 5 సంవత్సరాలలో చేయలేని సైకో పాలన!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:                           

Whatsapp group

Telegram group

Facebook group


   #VivekYadav #ChiefElectionCommissioner #AndhraPradesh #IASOfficer #ElectionCommission #MukeshKumar #MKMeena #APPolitics #GovernmentAppointments #IASTransfers #ElectionCommissionerAP #NewCEO