ఈ మధ్య కాలంలో కనిపించని సీనియర్ నటి! మెమరీ లాస్ తో బాధపడుతున్నట్టు వెల్లడి!

Header Banner

ఈ మధ్య కాలంలో కనిపించని సీనియర్ నటి! మెమరీ లాస్ తో బాధపడుతున్నట్టు వెల్లడి!

  Tue Sep 17, 2024 09:00        Entertainment

భానుప్రియ 1980 - 90లలో కథానాయికగా ఒక వెలుగు వెలిగిన నటి. ఆనాటి స్టార్ హీరోలందరితో కలిసి అనేక విజయాలను తన ఖాతాలో వేసుకున్న కథానాయిక. తెలుగుతో పాటు తమిళ.. మలయాళ.. కన్నడ.. హిందీ భాషలలోని ప్రేక్షకులను అలరించిన అభినయ సారిక. సితార .. అన్వేషణ .. ఖైదీ నెంబర్ 786.. స్వర్ణకమలం.. ఇలా ఎన్నో భారీ హిట్లను ఆమె సొంతం చేసుకున్నారు. విశాలమైన కళ్లతో విన్యాసాలు చేశారు. అప్పట్లో మెగాస్టార్ తో కలిసి డాన్సులతో మెప్పించిన కథానాయికలలో విజయశాంతి.. రాధ.. భానుప్రియ కనిపిస్తారు. సంప్రదాయ బద్ధమైన నాట్యానికి సంబంధించిన పాత్రలలో భానుప్రియ మాత్రమే కనిపించేవారు. అదే ఆమె ప్రత్యేకతగా చెప్పుకోవాలి.  స్వర్ణ కమలం సినిమా చూస్తే తెరపై భానుప్రియ నాట్యం చేస్తుందా? ప్రవహిస్తుందా? అనేది అర్థం కాదు. అంత వేగం చూపించిన నాయిక ఆమె. అలాంటి భానుప్రియ ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాలలో కనిపించారు. ఆ తరువాత ఏ ప్రాజెక్టులలో కనిపించడం లేదు. భర్త మరణం తరువాత ఆమె కుంగిపోయినట్టుగా వార్తలు వచ్చాయి. తాను మెమరీ లాస్ తో బాధపడుతున్నట్టుగా ఆ మధ్య ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కూడా. ఆ తరువాత భానుప్రియ గురించి ఏమీ తెలియడం లేదు. ఆమెను మళ్లీ తెరపై చూడాలనే కోరికతో అభిమానులు ఉన్నారు. త్వరలోనే ఆ ముచ్చట తీరాలని కోరుకుందాం. 

 

ఇంకా చదవండి: అంగన్‌వాడీలో ఉద్యోగాలు! మహిళలకు భారీ శుభవార్త, వెంటనే అప్లై చేసుకోండిలా!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రయాణికులకు ఆర్‌టీసీ అదిరే శుభవార్త.. వారికి స్పెషల్ బస్‌లు! బస్టాండ్‌లో ఉదయం 6 గంటలకు!

 

ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు... భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్! ఖాళీల వివరాలు! ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి

 

రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా! అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన! దానికి కారణం?

 

వరద బాధితుల కోసం దివీస్ భారీ విరాళం! చెక్కు అందజేసిన సిఈఓ!

 

ప్రత్యక్ష ప్రసార డిమాండ్‌తో బెంగాల్ డాక్టర్ల నిరసన ఉధృతి! సర్కార్‌కు వైద్యుల గట్టి దెబ్బ!

 

ప్రధాని నివాసంలో పుంగనూరు లేక దూడ! ఆసక్తికర కామెంట్ చేసిన నారా లోకేశ్! నా స్వస్థలానికి చెందిన...

 

ఇప్పటికైనా మారకపోతే బెంగళూరు ప్యాలెస్‌ దాకా తరిమికొడతారు! జగన్‌పై మంత్రి ఫైర్‌!

 

ఇలా చేస్తే రూ.499కే వంటగ్యాస్ సిలిండర్.. ఇది గమనించారా? రహస్యంగా మూడో కంటికి తెలియకుండా!

 

కొత్త పెన్షన్లపై గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! దరఖాస్తులు ఎప్పటి నుంచంటే? Don't Miss!

 

ఇండియాలో విమాన ప్రయాణాలు చేస్తున్నారా? ఎయిర్ పోర్టు లాంజ్ లో ఫ్రీగా ఎంట్రీ ఎలా పొందవచ్చు! ఈ 6 ఈజీ స్టెప్స్ పాటించండి!

 

విజయవాడ నుండి త్వరలో అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలకు నేరుగా! నిధులకు కొరత లేదు! విమానాశ్రయం విస్తరణ జూన్ 2025 కి పూర్తి!

 

ఏలేరు వరద నష్టం ముమ్మాటికి సైకో జగన్ వల్లనే! రివర్స్ టెండర్ అని రాష్ట్రాన్ని ముంచేసాడు! కోటాను కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు!

 

వరద ప్రాంతాలలోని చిన్నచిన్న గల్లీలలో ఆ మంత్రి బైక్ పై సుడిగాలి పర్యటన! అన్ని వీధులు శానిటేషన్ పనులు! అంతలాది కార్మికులతో క్లీనింగ్ పనులు

 

సైకో జగన్ వరద ప్రాంతాల్లో పర్యటన చేస్తుంటే బాణాసంచా పేల్చి సంబరాలు చేసిన వారికీ! ముంపు ప్రాంతాల్లో దొంగలించిన దొంగలకు తేడా ఏముంది! బులుగు బ్యాచ్ ని చూస్తే అసహ్యం వేస్తుంది!

 

జగన్ ఐదేళ్ల పాలన రాష్ట్రానికి అతి పెద్ద విపత్తు! అర్థంలేని విమర్శలతో కాలక్షేపం చేస్తున్న వైసీపీ!

 

ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ గడువు మరోసారి పొడిగింపు! ఎలా చేయాలో చూసేయండి!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Bhanupriya #Actress #Tollywood