టెన్త్, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ పాసైనవారికి ఉద్యోగాలు... ఆ జిల్లాలో జాబ్ మేళా వివరాలివే! Don't Miss..

Header Banner

టెన్త్, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ పాసైనవారికి ఉద్యోగాలు... ఆ జిల్లాలో జాబ్ మేళా వివరాలివే! Don't Miss..

  Sat Sep 21, 2024 08:00        Employment

కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 21, 22 తేదీల్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ తెలియజేసింది. ఉదయం 8 గంటలకు జగ్గంపేట డిగ్రీ కళాశాల ఖాళీ ప్రాంగణంలో ఈ మెగా జాబ్ మేళా ప్రారంభం అవుతుందన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఏంటి..? ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి ఇలా పలు విషయాలు సంస్థ తెలియజేస్తుంది ఒకసారి చూద్దాం. జిల్లా నిరుద్యోగులకు సంబంధించి రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జగ్గంపేటలో జరుగు ఈ మెగా జాబ్ మేళాలో వందలాదిగా ఉద్యోగాలు ఉన్నట్లు సంస్థ తెలియజేస్తుంది.

 

ఇంకా చదవండి: పరీక్ష లేకుండా నేరుగా రూ.4 లక్షల జీతంతో ఉద్యోగం! ఈ డాక్యుమెంట్లు తీసుకొని ఇక్కడికి వెళ్లండి!

 

దీంతో టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా చేసిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ ఉద్యోగాలకు అర్హులని తెలియజేశారు. నేరుగా జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్దకు వారి సర్టిఫికెట్లు తీసుకుని రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా వరుణ్ మోటార్స్, కళా మోటార్స్, అదేవిధంగా అపోలో ఫార్మసీ దానితోపాటు పేటీఎం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎల్ఐసి ఆఫ్ ఇండియా తదితర ప్రధాన సంస్థలన్నీ ఉద్యోగాల నిమిత్తం ఇంటర్వ్యూలు చేసేందుకు హాజరవుతాయని నైపుణ్యం అభివృద్ధి సంస్థ తెలియజేసింది. ప్రధానంగా టెన్త్, ఇంటర్, డిగ్రీతో పాటు ఐటిఐ, డిప్లొమా, బీటెక్ వంటి విద్యార్థులు సైతం ఈ ఉద్యోగాలకు అర్హులని తెలియజేశారు. జీతం 10000 నుంచి 25 వేలు వరకు వారు సెలెక్ట్ అయిన ఉద్యోగం బట్టి ఉంటుందని వారు తెలిపారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులంతా ఈ ఉద్యోగాలకు అర్హులు అని తెలిపారు.

 

 

 

 

ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎదురుదాడి చేస్తే భయపడతాననుకుంటున్నారా.. తాట తీస్తా! చంద్రబాబు వార్నింగ్! ఈ సైకోలకు ప్రభుత్వం అంటే!

 

వైసీపీ మాజీ మంత్రి కొన్ని కోట్లు వసూలు! ఎవరి దగ్గర - ఎంతంటే! ఫిర్యాదుతో బయటపడ్డ అసలు నిజాలు!

 

సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు.! ప్రకాశం పర్యటన ఖరారు! ఎందుకో తెలుసా?

 

ఉండేదెవరు..? పోయేదెవరు..? జిల్లాల వారీగా నేతలతో జగన్ వరుస భేటీలు! మరికొందరు నేతలు కూడా పక్కచూపులు!

 

ఏపీ స్కూళ్లకు దసరా సెలవుల ప్రకటన! ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..?

 

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా!

 

వీసా గొడవ లేదు! పాస్‌ పోర్ట్‌ ఉంటే చాలు.. మూడు గంటల జర్నీ! ఈ దేశానికి పోటెత్తుతున్న భారతీయ టూరిస్టులు!

 

ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు!

 

కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక! దాని జోలికి వెళ్లొద్దు అని సూచన! ఎందుకంటే..!

 

నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక - బుకింగ్ ఇలా..! అధికారులు నుంచి ఇసుక రవాణా!

 

వైసీపీకి భారీ షాకులు తప్పడం లేదు! బాలినేనితో పాటు జనసేనలో చేరనున్న మరో జగన్ సన్నిహితుడు?

 

మరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం! జగన్ హయాంలో పథకాలకు! మరో కీలక నిర్ణయం!

 

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!

 

కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Jagan #GovernmentJobs #Saraly #Amaravati #Pinchalu