ఆ జిల్లాలో కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్! ఇలా అప్లై చేసుకుంటే - నేరుగా అకౌంట్లోకి రూ. 2.50 లక్షలు జమ!

Header Banner

ఆ జిల్లాలో కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్! ఇలా అప్లై చేసుకుంటే - నేరుగా అకౌంట్లోకి రూ. 2.50 లక్షలు జమ!

  Wed Dec 04, 2024 07:00        Politics

ప్రధానమంత్రి ఆవాస యోజన ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పట్టణ మరియు పల్లెటూర్లో ఉండే తెల్ల రేషన్ కార్డు కలిగిన వ్యక్తులు ఎవరైనా సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి కోసం దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఈ పథకం కింద కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే ప్రభుత్వం వారు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే ఉన్న పాత ఇంటిని మెరుగులు దిద్దడం కోసం ఈ పథకం ద్వారా ఎటువంటి లోన్లు ఇవ్వడం జరుగదు. ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారి కోసం ప్రభుత్వం రెండు లక్షల 50 వేల రూపాయలను మంజూరు చేస్తుంది.

 

ఇంకా చదవండి: అమరావతి అభివృద్ధికి కోటి విరాళం అందించిన మహిళ! తల్లి కోరిక నెరవేర్చిన కుమార్తె!

 

ఈ పథకాన్ని అప్లై చేసుకోవడం కోసం మొదటగా ''ఫోర్ బి'' అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకొని దానిపై వివరాలను నమోదు చేసి.. శ్రీకాకుళం జిల్లాలో వారు నివసించే గ్రామంలోని వారు దగ్గరిలో ఉన్న గ్రామ సచివాలయంలో ఉండే వెల్ఫేర్ అసిస్టెంట్ కి లేదా ఇంజనీర్ అసిస్టెంట్ కి లేదా సచివాలయం ఉద్యోగుస్తులకు ఎవరికైనా ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలోకి అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు వాటితో పాటు కొన్ని జిరాక్స్లు జత చేయవలసి ఉంటుంది. అందులో మొదటిగా అప్లై చేస్తున్న కుటుంబంలో భర్త, భార్య యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ మొదటి పేజీ, ఇంటి స్థలం యొక్క డాక్యుమెంట్ లేదా దాని అనుబంధ పత్రము ఉండాలి. వీటితో పాటు.. ఇన్కమ్ సర్టిఫికెట్ మరియు క్యాస్ట్ సర్టిఫికెట్, మొదలగు జిరాక్స్ మరియు ఇంటి స్థలం యొక్క ఫోటో. వీటన్నింటినీ అప్లికేషన్ కు జత చేసి దగ్గర్లో ఉన్న సచివాలయం ఉన్న సెక్రెటరీ కి సబ్మిట్ చేయాలి.

 

ఇంకా చదవండి: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ... ఐటీ గ్లోబల్ పాలసీకు ఆమోదం! ఆంధ్రా పెట్టుబడులు పెట్టేవారికి గొప్ప అవకాశం!

 

అక్కడికి వచ్చిన అర్హుల అర్హత కలిగిన అప్లికేషన్ను వాళ్లు వెరిఫై చేసి అర్హులకు ఇల్లు కట్టుకునేందుకు లోన్స్ సాంక్షన్ చేస్తారు. ఈ పథకం ద్వారా ఇల్లు కట్టుకునే వారికి 350 చదరపు అడుగులు నుండి గరిష్టంగా 450 చదరపు అడుగులు విస్తీర్ణంలో మాత్రమే ఇండ్లు నిర్మించే వాటికీ ఈ పథకంకు అర్హులు. లబ్దిదారుని బ్యాంక్ ఖాతాకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) విధానం ద్వారా ఇంటి నిర్మాణం యొక్క భౌతిక పురోగతిని పరిగణనలోకి తీసుకుని, కేంద్ర సహాయం 40:40:20 నిష్పత్తిలో మూడు విడతలుగా విడుదల చేయబడుతుంది. లోన్ సాంక్షన్ అయిన తర్వాత 12 నెలల నుంచి 18 నెలలు మధ్యలో ఇంటి నిర్మాణం పూర్తి చేయవలసి ఉంటుంది.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవుల అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం సీరియస్ డిస్కషన్! ఢిల్లీ పర్యటనపై కీలక అప్డేట్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ! పలు కీలక అంశాలపై!

 

టీడీపీలోకి వైసీపీ కీలక నేత..? చంద్రబాబు సమక్షంలో చేరిక! మరో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కూడా!

 

ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే విషయం.. విశాఖ - విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఈ ప్రాజెక్టు రెండు దశల్లో - అవి ఎక్కడ నుంచి ఎక్కడికంటే?

 

నేడు (3/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

తస్మా జాగ్రత్త.. మీ ఇంట్లో గీజర్ వాడుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి! లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

 

రూ.11,467 కోట్లతో అమరావతి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం! ఆ ప్రాంతాల వారికి పండగే పండగ!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!

 

సంక్షేమ పథకాలపై మార్పులు, చేర్పులు సీఎం సంచలన నిర్ణయం! ఇకపై ప్రతి ఒక్కరికీ ఆ అవకాశం - ఈ కార్యక్రమం ద్వారా..

 

నిరుద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్! విశాఖ వస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్.. నెక్ట్స్ ఎవరు?

 

ఏమిటి.. పరగడపున ఈ పళ్లు తింటే! రోజువారీ ఆహారంలో - సమస్యలు తెచ్చుకున్నట్టేనట!

 

విజయవాడ ట్రాఫిక్‌ సమస్యలకు టెక్నాలజీ తోడు! డ్రోన్లు, ఎస్ఈడీ బోర్డులతో పోలీసుల ముందడుగు!

 

టీడీపీ కార్యకర్త ఆత్మహత్యపై లోకేశ్ భావోద్వేగ వ్యాఖ్యలు! కష్టాలను చెప్పుకోకపోవడం నా మనసును కలిచివేసింది!

 

బూడిద తరలింపు వివాదం.. ఎమ్మెల్యేపై చంద్రబాబు ఫైర్! ఎందుకు అంటే!

 

మందుబాబులకు కిక్కే కిక్కు.. భారీగా తగ్గిన మద్యం ధరలు! ఆ వివరాలు మీ కోసం..

 

2/12 TO 14/12 వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Modi #AndhraPradesh #APPolitics #NaraLOkesh #Chandrababu #ModiMeeting #Anakapalli