ఇలా ఒక్కసారి మటన్ కర్రీ ట్రై చేయండి.. మీ భార్య/భర్త మీరు ఏదంటే అదే ఇక! రెసిపీ తెలుసుకుని అదరగొట్టేయండి!

Header Banner

ఇలా ఒక్కసారి మటన్ కర్రీ ట్రై చేయండి.. మీ భార్య/భర్త మీరు ఏదంటే అదే ఇక! రెసిపీ తెలుసుకుని అదరగొట్టేయండి!

  Wed Dec 04, 2024 08:40        Recipes

మటన్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఇటీవల కాలంలో ముక్క లేనిదే ముద్ద దిగదు అలా చాలామంది నాన్ వెజ్ ఇష్టపడుతుంటారు. ఇక ముఖ్యంగా మటన్ తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా ఇక మటన్ రానివారు సింపుల్ గా టేస్టీ మటన్ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం...

 

తయారీకి కావాల్సిన పదార్థాలు:

అరకిలో మటన్, 10 వెల్లుల్లి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, చిన్న సైజు అల్లం ముక్క, నాలుగు లవంగాలు, గుప్పెడు కొత్తిమీర, రెండు టేబుల్ టీ స్పూన్స్ ధనియా పొడి, టేబుల్ టీ స్పూన్ల కారంపొడి, అర టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరిపొడి ముందుగా మటన్ శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక మిక్సీ గిన్నెలోకి వెల్లుల్లి , కొత్తిమీర ,అల్లం ముక్క, కొబ్బరి పొడి వేసి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇక స్టవ్ పై కుక్కర్ పెట్టి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా కరివేపాకు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా మగ్గించాలి.

 

ఇంకా చదవండి: బెండ‌కాయ‌ల‌ను త‌ర‌చూ తింటే ఇన్ని లాభాలా? తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు!

 

ఇలా ఆనియన్స్ అన్ని ఎర్రగా అయిన తర్వాత అందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు వేయాలి. మటన్ ముక్క మొత్తం తెల్లగా అయిన తర్వాత అందులోకి తగినంత ఉప్పు, అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. ఒక రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాత ముందుగా మిక్సీలో వేసి పెట్టుకున్న మసాల, తగినంత కారం వేసి బాగా కలియబెట్టాలి. ఇలా ఐదు నిమిషాల పాటు సిమ్ లో వేడి అయిన తర్వాత తగినన్ని నీరు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని నాలుగు విజిల్స్ వచ్చేవరకు పెట్టాలి. ఇలా నాలుగు విజిల్స్ తర్వాత కుక్కర్ ఆఫ్ చేసి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి మరో రెండు నిమిషాల పాటు సిమ్లో వేడి చేసుకుంటే అద్భుతమైన టేస్టీ మటన్ రెసిపీ తయారైనట్టే.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవుల అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం సీరియస్ డిస్కషన్! ఢిల్లీ పర్యటనపై కీలక అప్డేట్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ... ఐటీ గ్లోబల్ పాలసీకు ఆమోదం! ఆంధ్రా పెట్టుబడులు పెట్టేవారికి గొప్ప అవకాశం!

 

అమరావతి అభివృద్ధికి కోటి విరాళం అందించిన మహిళ! తల్లి కోరిక నెరవేర్చిన కుమార్తె!

 

చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ! పలు కీలక అంశాలపై!

 

టీడీపీలోకి వైసీపీ కీలక నేత..? చంద్రబాబు సమక్షంలో చేరిక! మరో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కూడా!

 

ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే విషయం.. విశాఖ - విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఈ ప్రాజెక్టు రెండు దశల్లో - అవి ఎక్కడ నుంచి ఎక్కడికంటే?

 

నేడు (3/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

తస్మా జాగ్రత్త.. మీ ఇంట్లో గీజర్ వాడుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి! లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

 

రూ.11,467 కోట్లతో అమరావతి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం! ఆ ప్రాంతాల వారికి పండగే పండగ!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Mutton #CurryReacipe #MuttonCurry #HealthCurry #Nonveg