వారిపై లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటా.. సాయిపల్లవి సీరియస్ వార్నింగ్! అసలేం జరిగింది?

Header Banner

వారిపై లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటా.. సాయిపల్లవి సీరియస్ వార్నింగ్! అసలేం జరిగింది?

  Thu Dec 12, 2024 16:00        Entertainment

త‌న‌పై వ‌స్తోన్న రూమ‌ర్స్‌పై సినీ న‌టి సాయిప‌ల్ల‌వి ఘాటుగా స్పందించారు. నిరాధార‌మైన పోస్టులు పెడితే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు ఎదుర్కొవాల్సి ఉంటుంద‌ని ఆమె హెచ్చ‌రించారు. త‌న మౌనాన్ని అవ‌కాశంగా తీసుకోవ‌ద్ద‌ని 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా సాయిప‌ల్ల‌వి వార్నింగ్ ఇచ్చారు. "చాలా సార్లు, దాదాపు ప్రతిసారీ నేను నిరాధారమైన పుకార్లు/ కల్పిత అబద్ధాలు/ తప్పుడు ప్రకటనలు వ్యాప్తి చెందడాన్ని చూసినప్పుడల్లా మౌనంగా ఉండటాన్ని ప్ర‌య‌త్నిస్తుంటాను. అలాంటి వాటికి స్పందించ‌డం అన‌వ‌స‌రం అనేది నా భావ‌న‌.

 

ఇంకా చదవండి: ఆయన మా నాన్న కాదు.. ఆ హక్కు లేదు -మంచు మ‌నోజ్! ఏడు నెల‌ల కూతురును కూడా!

 

 

కానీ ఇది ఆగ‌డం లేదు. స్థిరంగా అలాగే కొన‌సాగుతున్నందున నేను ప్రతిస్పందించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక‌పై నా సినిమాల విడుదలలు, ప్రకటనలు, నా కెరీర్‌లో సంతోషించదగిన క్షణాల సమయంలో గాసిప్‌ల పేరుతో చెత్త కథనాన్ని ప్ర‌చురించ‌డం చేస్తే.. అలాంటి వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు ఉంటాయి" అని సాయిప‌ల్ల‌వి ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడీ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ అవుతోంది. కాగా, ఆమె న‌టిస్తున్న బాలీవుడ్ మూవీ 'రామాయ‌ణ'లో సీత పాత్ర చేసేందుకు సాయిప‌ల్లవి త‌న అల‌వాట్లు, ప‌ద్ధ‌తులు మార్చుకున్నారంటూ ఓ త‌మిళ వెబ్‌సైట్ క‌థ‌నాలు ప్ర‌చురించింది. ఈ నేప‌థ్యంలోనే ఆమె ఈ విధంగా ఘాటుగా స్పందించారు.  


ఇంకా చదవండి: వైసీపీకి వరుస షాక్ లు.. పార్టీకి రాజీనామా చేయనున్న మాజీ మంత్రి! దానికి కారణం అదేనా?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి మరో షాక్‌! మాజీ మంత్రి రాజీనామా చేసిన గంటల్లోనే మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. ఆధారాలతో దొరికేసిన మాజీ మంత్రి! ఐపీఎస్ తో సహా, అందుకు సహకరించిన వారి పేర్లను!

 

జిల్లా కలెక్టర్లతో ఏపీ ప్రభుత్వం కీలక సమావేశం! అదే మనకు శ్రీరామ రక్ష - ఎవరైనా అతిక్రమించి వ్యహరిస్తే!

 

గల్ఫ్: విదేశాల నుంచి వాపస్ వచ్చినవారి పునరావాసం, పునరేకీకరణకు కృషి! ప్రాజెక్ట్ లక్ష్యాలు, ముఖ్య లబ్ధిదారులు..

 

నేడు (12/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల! ఎప్పటి నుంచీ ఎప్పటి వరకుఅంటే?

 

కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం - నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు! ఆ జిల్లాల్లో ఒక్కసారిగా మారిన వాతావరణం!

 

మంత్రి లోకేశ్ ను మెచ్చుకున్న చంద్రబాబు! ఎందుకు అంటే! ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలు..

 

ఆయన మా నాన్న కాదు.. ఆ హక్కు లేదు -మంచు మ‌నోజ్! ఏడు నెల‌ల కూతురును కూడా!

 

 గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ 2024 లిస్ట్‌! నెటిజన్లు ఎక్కువగా ఏమి వెతికారో తెలుసా? పవన్ కల్యాణ్ స్థానం ఎంతంటే?

 

వైన్ షాపులపై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! బెల్ట్ షాపుల యజమానులపై.. ఇక కిక్కు ఎక్కాల్సిందే!

 

ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పరీక్ష లేకుండానే ఎంపిక! ఈ అర్హతలు ఉంటే చాలు.. Don't Miss

 

నామినేటెడ్ పోస్టులు అన్నీ ఒకే సారి విడుదల? ఎప్పుడు అంటే?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #SaiPallaviDance #Saipallavisister #Pujakannan #Engagement #ViralVideos #Instagram #FullEntertainmentSaiPallaInsister