డ్రైవర్ వీసాపై వెళ్ళి సౌదీలో గొర్రెల కాపరి పని! ప్రభుత్వానికి బాధితుడి తల్లి ఫిర్యాదు!

Header Banner

డ్రైవర్ వీసాపై వెళ్ళి సౌదీలో గొర్రెల కాపరి పని! ప్రభుత్వానికి బాధితుడి తల్లి ఫిర్యాదు!

  Tue Dec 17, 2024 19:28        Gulf News

సౌదీలో హింసిస్తున్నారు.. వాపస్ తెప్పించండి !

సిద్దిపేట జిల్లా ఇరుకోడు గ్రామానికి చెందిన గోల్కొండ రాజవర్ధన్ రెడ్డి సౌదీ అరేబియాలోని హాయిల్ ప్రాంతంలో ఒక వ్యవసాయ క్షేత్రంలో చిక్కుకున్నాడని రక్షించి వాపస్ తెప్పించాలని అతని తల్లి లక్ష్మి వేడుకుంటున్నారు. మంగళవారం హైదరాబాద్ బేగంపేట ప్రజాభవన్ లో 'ప్రవాసీ ప్రజావాణి' లో ఈమేరకు ఆమె ఫిర్యాదు చేశారు. ఆమె వెంట గల్ఫ్ కార్మిక సంఘం నాయకులు మంద భీంరెడ్డి, మహ్మద్ బషీర్ అహ్మద్ ఉన్నారు.

 

ఇంకా చదవండిఏపీ ప్రజల కోసం మరో పథకం తెచ్చిన చంద్రబాబు! వారందరికీ ఫ్రీగా రూ.2వేల.. వైసీపీ సర్కార్ వాటిలో!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

రాజవర్ధన్ ను ఆరు నెలల క్రితం డ్రైవర్ వీసాపై సౌదీకి తీసికెళ్లిన ఏజెంట్ గొర్రెల కాపరి, ఇతర వ్యవసాయ పనులు చేయిస్తున్నాడని, శారీరక మానసిక హింసలకు గురిచేస్తున్నాడని తల్లి లక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం ఏ. రేవంత్ రెడ్డి చొరవతీసుకుని తన కుమారున్ని సౌదీ యజమాని చేర నుంచి విడిపించాలని ఆమె కోరారు. సౌదీకి తీసికెళ్లిన ఎజెంటే సూపర్ వైజర్ గా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆమె వాపోయారు.  

ప్రవాసీ ప్రజావాణి Complaint.jpeg

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆ కేసులో పేర్ని నానికి బిగ్ షాక్! ఎట్టకేలకు లుక్‌ అవుట్‌ నోటీసు!

 

మరో గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! అమరావతి లో 24,276 కోట్ల పనులకు ఆమోదం! టెండర్ల ప్రక్రియ మొదలు! ఇక వారికి పండగే!

 

ఏపీకి మూడ్రోజుల వర్ష సూచన... ఆ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు!

  

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త! వారి గుండెల్లో నిలిచిపోనున్న CBN! ఒక్కొక్కరికి... ఎప్పటి నుంచి అంటే?

  

పవన్ హామీని నిలబెడుతున్న చంద్రబాబు - సచివాలయంలో భేటీ! కీలక ఉత్తర్వులు..! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Gulf #GulfNews #TeluguMigrants #IndianMigrants