మరో గోడౌన్ పై అనుమానం ఉంది.. ఎవరిపైనా కక్ష సాధింపులు..! వారిపై మంత్రి ఫైర్..

Header Banner

మరో గోడౌన్ పై అనుమానం ఉంది.. ఎవరిపైనా కక్ష సాధింపులు..! వారిపై మంత్రి ఫైర్..

  Tue Dec 17, 2024 20:01        Politics

పేద ప్రజలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని దారి మళ్లిస్తున్నారని.. క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అన్నీ పరిశీలించాకే చర్యలు తీసుకుంటున్నామన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన మాట్లాడుతూ.. “మరో గిడ్డంగిపైనా అనుమానం ఉంది.. తనిఖీ చేస్తాం. 243 టన్నుల రేషన్ బియ్యం దారి మళ్లించేందుకు ప్రయత్నించారు. వ్యవస్థను ఎంతగా ఖూనీ చేశారో ప్రజలు గ్రహించాలి. ఎవరిపైనా కక్ష సాధింపులు ఉండవని పదేపదే చెబుతున్నాం. నిజాయతీగా పనిచేస్తాం. తప్పు చేసినవారెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరు” అని స్పష్టం చేశారు.
కాకినాడ పోర్టులోని స్టెల్లా నౌకలో ఇప్పటికే 1320 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించినట్టు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత పేర్ని నానికి చెందిన గోడౌన్లో 185 టన్నుల రేషన్ బియ్యం మాయమయ్యాయి. దీనికి సంబంధించి పేర్ని నాని సతీమణి జయసుధపై అధికారులు కేసు నమోదు చేశారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:



ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్తగా నాలుగు లైన్ల రహదారి ప్రాజెక్టులకు మోక్షం! ఆ రూట్లలోనే..ఆ జిల్లా వారికి పండగ!

  

2025 ఏడాదికి ఏపీ సర్కార్ సెలవుల జాబితా విడుదల! 21 ఐచ్ఛిక సెలవులు..

 

ఏపీలో కొత్త యూనివర్సిటీ.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ఎక్కడ అంటే?

  

ఆర్జీవీ నోటి దూల తగ్గలా.. రేవంత్ రెడ్డి పై కారు కూతలు!

 

కావాలని కొట్టలేదు - ఐయామ్ సారీ! జర్నలిస్ట్ సంఘాలకి క్షమాపణలు.. వెంట విష్ణు కూడా..

 

రఘురామకృష్ణ చిత్రహింసల కేసులో కిలక మలుపు! గుంటూరు జీజీహెచ్లో...!

     

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #rice #export #godowns #todaynews #flashnews #latestupdate