ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం! ఫైబర్ నెట్ నుంచి 410 మంది తొలగింపు.. త్వరలో మరో 200 మంది!

Header Banner

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం! ఫైబర్ నెట్ నుంచి 410 మంది తొలగింపు.. త్వరలో మరో 200 మంది!

  Tue Dec 24, 2024 19:21        Politics

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ఫైబర్ నెట్ లో గత ప్రభుత్వ హయాంలో నియమించిన 410 మంది ఉద్యోగులను తొలగించాని ప్రభుత్వం నిర్ణయించింది. మరో 200 మంది ఉద్యోగుల నియామక పత్రాలను పరిశీలిస్తున్నామని ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీరెడ్డి తెలిపారు. ఉద్యోగులకు లీగల్ నోటీసులు ఇచ్చి వివరాల కోరతామన్నారు. జీవీరెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో రామ్ గోపాల్ వర్మకు అక్రమంగా రూ.1.15 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. ఈ నగదు తిరిగి చెల్లించాలని నోటీసులు జారీ చేశామని, చెల్లించకపోతే ఆర్జీవీపై కేసు పెడతామని చెప్పారు.

 

ఇంకా చదవండి: ఏపీఎస్డీఎంఏ: రెండ్రోజుల పాటు వర్షాలు! బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో..

 

అపాయింట్మెంట్ లెటర్లు లేని 410 ఉద్యోగులను తొలగించనున్నామని ఫైబర్ నెట్ చైర్మన్ జీవీరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం సమయంలో వైసీపీ నేతల ఇంట్లో వంట మనుషులు, డ్రైవర్లుగా పనిచేసిన ఫైబర్ నెట్ సంస్థలో ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. ప్రజలకు అతి తక్కువ ధరకు ఇంటర్నెట్, కేబుల్ సర్వీసులను ఇవ్వాలనే ఉద్దేశంతో గత టీడీపీ ప్రభుత్వంలో ఫైబర్ నెట్ ప్రారంభించినట్టు తెలిపారు. 2019లో 10 లక్షలు ఫైబర్ నెట్ కనెక్షన్లు 2024 నాటికి 5 లక్షలకు పడిపోయాయన్నారు. ఏపీ ఫైబర్నెట్ను ప్రక్షాళన చేస్తున్నామని ఛైర్మన్ జీవీ రెడ్డి పేర్కొన్నారు. మరో 200 మంది ఉద్యోగుల అపాయింట్మెంట్లను పరిశీలిస్తున్నామని.. 200 మంది ఉద్యోగులను మరికొద్దిరోజుల్లో తొలగింపునకు చర్యలు ఉంటాయన్నారు. ఏపీ ఫైబర్ నెట్ను ప్రక్షాళన చేస్తున్నామని ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ జీవీ రెడ్డి స్పష్టం చేశారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మరో మలుపు! ఏ18గా మైత్రీ మూవీస్... నిందితుల జాబితా ఇదే!

 

రెండు సిమ్ కార్డులు వాడుతున్నారా? ఇది తెలిస్తే ఎగిరి గంతేస్తారు! కీలక ఆదేశాలు - అది ఏమిటంటే!

 

విమానం టికెట్ ఇంత తక్కువకా.. ఇండిగో బంపర్ ఆఫర్! ఎయిర్‌లైన్ సూచనలు ఇవే!

 

రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. నెలకు రూ.3 లక్షల 20 వేల జీతంతో జాబ్, అర్హతలు ఇవే! వారికి జర్మనీ దేశంలో..

 

నేడు (24/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు! పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన!

 

బీసీ సంక్షేమానికి ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు! ప్రత్యేక రక్షణ చట్టంపై...!

 

కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర సర్కారు! ఇకపై ఆ తరగతుల విద్యార్థులు మస్ట్​గా పాస్​ కావాల్సిందే - లేదంటే!

 

బిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారా? జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే!

 

డబ్బులు కడితే దొంగ దొర అవుతాడా? పదేపదే నీతులు వల్లించే వైసీపీ నేత! మాజీ మంత్రి పై మంత్రి ఫైర్!

 

2025 జనవరితో ఆ ఫోన్లలో వాట్సాప్‌ సేవలు బంద్! బ్యాకప్ లేకుంటే మీ డాటా పోయినట్టే!

 

USAలో మ‌రో తెలుగు విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి! ఎవరు? ఎందుకు? దీని వెనుక ఎవరి హస్తం!

 

నేడు (23/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #APFiber #AndhraPradesh #APpolitics #JObs