తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్! రాబోయే 48 గంటల్లో ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన!

Header Banner

తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్! రాబోయే 48 గంటల్లో ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన!

  Thu Dec 26, 2024 13:48        Environment

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్ప పీడనం కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటల్లో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉందని.. ప్రస్తుతం పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో అది కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రభావంతో గురువారం నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, కడప జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి ఐఎండీ తెలిపింది. అదేవిధంగా కర్నూలు, అనంతపురం, సత్యసాయి, కృష్ణా, నంద్యాల, బాపట్ల, పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని అధికారులు తెలిపారు.

 

ఇంకా చదవండితిరుమల భక్తులకు శుభవార్త! గంటలోనే శ్రీవారి దర్శనం - అమల్లోకి టీటీడీ కొత్త విధానం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇక తెలంగాణలో మంగళవారం రాత్రి నుంచే వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. పలు జిల్లాల్లో చిరుజల్లులు కురిశాయి. ముఖ్యంగా ములుగు, వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా చల్లగా మారిపోయింది. బుధవారం ఉదయం నుంచే తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. ఇవాళ కూడా హైదరాబాద్ నగరాన్ని దట్టమైన మేఘాలు కమ్మేసి ముసురు ముంచేస్తోంది. ఈ ప్రభావంతో నగరవాసులు బయటకు వెళ్లలేని పరిస్థిలులు నెలకొన్నాయి. మరో రెండు రోజుల పాటు వాతావరణం ఇలానే ఉంటుందని ఐఎండీ అధికారులు వెల్లడించారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పీఆర్, పర్సనల్ మేనేజర్ ను తొలగించిన చిరంజీవి! దీనిపై ఆరా తీయగా..

 

ఏపీ సీఎం చంద్రబాబు పీఏ పేరుతో మోసం.. మాజీ క్రికెటర్‌పై కేసు నమోదు!

 

ఏపీకి తీపికబురు చెప్పిన కేంద్రం.. పవన్ శాఖకు బిగ్ బూస్ట్! ఇక వారికి పండగే పండగ - రెండు విడతలుగా నిధులు విడుదల!

 

అమరావతికి రూ.11వేల కోట్ల హడ్కో రుణం... సీఎండీతో చర్చించిన మంత్రి! దిల్లీలో కీలక భేటీలు!

 

నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

ఏపీఎస్డీఎంఏ: రెండ్రోజుల పాటు వర్షాలు! బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో..

 

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మరో మలుపు! ఏ18గా మైత్రీ మూవీస్... నిందితుల జాబితా ఇదే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Environment #Rains #Storms #Nature #AndhraPradesh #WeatherAlert #RainAlert