విశాఖ సెంట్రల్ జైలులో ఏం జరుగుతోంది..? సాధారణ తనిఖీల్లో భాగంగా.. రంగంలోకి సీపీ!

Header Banner

విశాఖ సెంట్రల్ జైలులో ఏం జరుగుతోంది..? సాధారణ తనిఖీల్లో భాగంగా.. రంగంలోకి సీపీ!

  Wed Jan 01, 2025 12:15        Politics

విశాఖ కేంద్ర కారాగారంలో సెల్‌ఫోన్లు దొరకడం కలకలం రేపింది. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబాన్ని కిడ్నాప్‌ చేసిన రౌడీషీటర్‌ ఉన్న పెన్నా బ్యారక్‌ సమీపంలోని పూలకుండీ కింద 2 సెల్‌ఫోన్లను గుర్తించారు. పూలకుండీ కింద గొయ్యి తీసి రెండు సెల్‌ఫోన్లు, సిమ్‌లు, బ్యాటరీలు దాచి ఉంచారు. సాధారణ తనిఖీల్లో భాగంగా జైలు అధికారులు సోదాలు నిర్వహించగా సెల్‌ఫోన్లు బయటపడ్డాయి. గంజాయి అక్రమ రవాణా ప్యాకింగ్ మాదిరిగానే ఫోన్లు ప్యాక్‌ చేసి పూలకుండీ కింద దాచారు. ఈ విషయాన్ని జైలు సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా కమిషనర్ శంకబ్రత బాగ్చి  స్వయంగా ఆరిలోవ పోలీసు స్టేషన్‌కు వచ్చి వాటిని పరిశీలించారు. సెల్‌ఫోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి. లోపలికి ఎలా తీసుకొచ్చారు, వీటిని ఎవరెవరు వినియోగించారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ సెల్‌ఫోన్ల ద్వారా బయట ఎవరెవరితో మాట్లాడారన్న దానిపై ఆరా తీస్తున్నారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీడీపీ సభ్యత్వాలకు రికార్డు స్పందన... మరో 15 రోజులు పొడిగింపు! ఏ జిల్లా టాప్ లో ఉందో తెలుసా? నారా లోకేశ్ నేతృత్వంలో దేశంలో!

 

మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. పేదలకు నూతన సంవత్సరం కానుక! ఇప్పటికే మొదలైన సర్వేలు.. వారికి ఇక పండగే పండగ!

 

ఏపీలో రైలు ప్రయాణికులకు అలర్ట్! జనవరి 1 నుంచి పలు రైళ్ల షెడ్యూల్‌లో మార్పులు!

 

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు న్యూ ఇయర్ గిఫ్ట్! రేపట్నుంచే కొత్త పథకం! రూ.115 కోట్లు కేటాయింపు!

 

ఏపీ సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కీలక బాధ్యతలు! ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!

 

కోటప్పకొండను సందర్శించిన చంద్రబాబు! పల్నాడు జిల్లా యల్లమందలో..

 

ఐదు కోట్ల మంది ప్రజల కోసమే కష్టపడుతున్నా - సీఎం చంద్రబాబు! పర్యటనలో కీలక ప్రకటనలు!

 

ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ కు కొత్త చార్జీలు! ఎప్పటి నుంచి అంటే!

 

వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్! ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా! ఇప్పట్లో ఆగవేమో!

 

సూపర్ ఆఫర్.. ఇదీ కావాల్సింది.. అంటూ.. మందుబాబులు! ఆ ఆఫర్ ఏంటో తెలిస్తే క్యూ కట్టాల్సిందే - అక్కడ మాత్రమే!

 

బంగాళాఖాతంపై అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఉగాది పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక బహుమతి! సీఎం చంద్రబాబు విస్తృత ప్రణాళిక!

 

రాష్ట్రానికి మరో 9 ప్రాజెక్టులు - లక్షలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు! ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం!

 

జగన్ అండదండలతో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంని చంపి! డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #YCP #AndhraPradesh #Meeting #money #APpeoples #JaganMeeting #YCPMosum