ఏకంగా ఎంపీనే లైన్లో పెట్టిన స్టార్ సెలబ్రిటీ! మరి ఈ ఇద్దరు ఎవరో తెలుసా? మార్చి 24వ తేదీన..

Header Banner

ఏకంగా ఎంపీనే లైన్లో పెట్టిన స్టార్ సెలబ్రిటీ! మరి ఈ ఇద్దరు ఎవరో తెలుసా? మార్చి 24వ తేదీన..

  Sat Jan 04, 2025 08:00        Cinemas, Politics

దేశంలోని ఓ యంగ్ ఎంపీ పెళ్లికి రెడీ అయ్యారు. అది కూడా ఓ సెలబ్రిటీతో కావడం ఇక్కడ విశేషం. ఆ ఎంపీ మరెవ్వరో కాదు.. తేజ‌స్వి సూర్య.దేశంలోనే అత్యంత పిన్న వ‌య‌స్సు ఎంపీల‌లో ఒక‌రిగా గుర్తింపు పొందారు తేజ‌స్వి సూర్య. 2019లో జరిగిన ఎన్నికల్లో బెంగ‌ళూరు సౌత్ నుంచి మొద‌టిసారి ఆయ‌న పార్ల‌మెంట్ స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు. అప్పుడు ఆయ‌న వ‌య‌స్సు కేవ‌లం 28 సంవ‌త్సరాలు. బీజేపీ త‌ర‌పున‌ పార్ల‌మెంట్‌లో అడుగుపెట్టిన అతి చిన్న వ‌య‌స్కుడిగా ఆ స‌మ‌యంలో సంచలనం సృష్టించారు. తేజ‌స్వి సూర్య ఓ ఇంటివారు కాబోతున్నారు. చెన్నైకి చెందిన గాయని, భరతనాట్య కళాకారిణి శివశ్రీ స్కంద ప్రసాద్‌ను ఆయన పెళ్లి చేసుకోనున్నారు.. 29 ఏళ్ల శివశ్రీ శస్త్ర యూనివర్సిటీలో బయో ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. మద్రాస్‌ యూనివర్సిటీలో భరతనాట్యంలో ఎంఏ, మద్రాస్‌ సంస్కృత యూనివర్సిటీలో సంస్కృతంలో ఎంఏ పూర్తి చేశారు. శివశ్రీ స్కంద ప్రసాద్ దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన సంగీత, నృత్య కళాకారిణి. కర్ణాటక సంగీతం మరియు భరతనాట్యం రంగాలలో ఆమె సాధించిన విజయాలు ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఆమె అద్భుతమైన గాత్రంతో కర్ణాటక సంగీతానికి కొత్త రూపునిచ్చారు. ఆమె పాటలు సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తాయి. అనేక సంగీత కచేరీలు, ఉత్సవాలలో ఆమె తన ప్రతిభను ప్రదర్శించారు. మార్చి 24వ తేదీన బెంగ‌ళూరులోనే ఆయ‌న వివాహం జ‌ర‌గ‌నుంది. ఈ విష‌యాన్ని ఎంపీ తేజ‌స్వి సూర్య‌నే బెంగ‌ళూరులో ప్ర‌క‌టించారు.

 

politics.webp

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఇకపై తెలుగులోనూ ఉత్తర్వులు ఇవ్వాలి! ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు!

HDFC నుంచి మరో 2 కొత్త పథకాలు! రూ.100 ఉంటే చాలు! పూర్తి వివరాలు ఇవే!

రూ.10 వేలలోపు ధరలో... మంచి శాంసంగ్​ ఫోన్లు ఇవే! వాటి ధరలు మారే అవకాశం.. Don't Miss!

ఏపీ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్! మరో కొత్త రైల్వే లైను ప్రకటించిన కేంద్రం!

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు! రేపటి నుంచి ఆ పథకం అమలు!

నేడు (3/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

జగన్ అరెస్టు, అమెరికా కోర్టులో అభియోగాల తర్వాత ఈ ఒప్పందం! చంద్రబాబు ఏమన్నారంటే?

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్! 6 లేన్లతో హైవేకు రూ.1000 కోట్లు మంజూరు!

కొత్త ఏడాదిలో మరో కొత్త స్కీమ్! రూ.500 ఉంటే చాలు! జనవరి 16 వరకే ఛాన్స్!

ఆకాశమే హద్దుగా కుప్పం అభివృద్ధి.. అన్నింటా అద్భుతం! సాంకేతిక ప్రణాళికలు సిద్ధం!

గూగుల్ పే, ఫోన్‌పే వంటి యాప్స్ వాడుతున్నారా? ఇక ఆ UPI ఐడీలు పని చేయవు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Tollywood #Actress #Shraddhadas #Actressshraddha #Socialmedia #Relationship #Fakenews #Businessman #Marriage #Tollywoodheronie #FakeNewsLove