శాప్ ఛైర్మ‌న్ ను కలిసిన అంత‌ర్జాతీయ తైక్వాండో అథ్లెట్స్! ఎన్నారై టీడీపీ సెల్ ఆధ్వర్యంలో!

Header Banner

శాప్ ఛైర్మ‌న్ ను కలిసిన అంత‌ర్జాతీయ తైక్వాండో అథ్లెట్స్! ఎన్నారై టీడీపీ సెల్ ఆధ్వర్యంలో!

  Fri Jan 03, 2025 18:20        Europe, Associations

విజ‌య‌వాడ‌లోని శాప్ కార్యాల‌యంలో శాప్ ఛైర్మ‌న్ ర‌వినాయుడు గారితో అంత‌ర్జాతీయ తైక్వాండో అథ్లెట్స్ (పోలాండ్‌, ఇండియా) మ‌రియు టీడీపీ ఎన్ఆర్ఐ కోఆర్డినేట‌ర్లు, స్పోర్ట్స్ ప‌ర్స‌న్లు శాప్ ఛైర్మ‌న్ గారి ఛాంబ‌ర్‌లో ఈరోజు స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తైక్వాండో అభివృద్ధి, తైక్వాండోకు సంబంధించి క‌ల్పించాల్సిన వ‌స‌తులు, అంత‌ర్జాతీయ‌స్థాయి ప్ర‌మాణాలపై చ‌ర్చించ‌డం జ‌రిగింది. అనంత‌రం టీడీపీ ఎన్ఆర్ఐ కోఆర్డినేట‌ర్ రాజ‌శేఖ‌ర్ గారిని ఏపీలోని క్రీడలు, క్రీడాకారుల‌ను ద‌త్త‌త తీసుకునే విధంగా ఎన్ఆర్ఐలను తీసుకురావాల‌ని శాప్ ఛైర్మ‌న్ గారు ఆకాంక్షించారు.


 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కొత్త ఏడాదిలో మరో కొత్త స్కీమ్! రూ.500 ఉంటే చాలు! జనవరి 16 వరకే ఛాన్స్! 

 

ఆకాశమే హద్దుగా కుప్పం అభివృద్ధి.. అన్నింటా అద్భుతం! సాంకేతిక ప్రణాళికలు సిద్ధం! 

 

గూగుల్ పే, ఫోన్‌పే వంటి యాప్స్ వాడుతున్నారా? ఇక ఆ UPI ఐడీలు పని చేయవు! 

 

శబరిమల వెళ్ళేవారికి సూపర్ గుడ్ న్యూస్! గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కోసం రంగం సిద్ధం! 

 

ఏపీ క్యాబినెట్ భేటీలో సీఏం చంద్రబాబు కీలక నిర్ణయాలు! ఆ పథకాల అమలుకు ముహూర్తం ఫిక్స్! 

 

టీడీపీ కార్యకర్తలకు మంత్రి లోకేష్ గుడ్ న్యూస్! దేశ చరిత్రలో తొలిసారి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #TDP #NRITDP #Poland #Associations