వేడినీళ్ళలో నెయ్యి కలుపుకుని నిత్యం తాగితే! మీ శరీరంలో అధ్బుతమైన మార్పులు!

Header Banner

వేడినీళ్ళలో నెయ్యి కలుపుకుని నిత్యం తాగితే! మీ శరీరంలో అధ్బుతమైన మార్పులు!

  Fri Jan 03, 2025 19:53        Life Style

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఇక ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. 2025 సంవత్సరంలో ఆరోగ్యంగా ఉండాలని కోరుకునేవారు ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను మన ఆహార అలవాట్లలో భాగంగా తీసుకుంటే మంచి జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక మనం ప్రతిరోజు తీసుకోదగిన ఒక మంచి పదార్థం మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందని చెబుతున్నారు ఇక ఆ పదార్థం ఏమిటి? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

 

నెయ్యిలో ఫుల్ పోషకాలు
మనం ప్రతినిత్యం తీసుకోవలసిన ఒక పదార్థం నెయ్యి . నెయ్యిలో బోలెడన్ని ఔషధ గుణాలు ఉంటాయి. అవి మన శరీరానికి ఎంతగానో దోహదం చేస్తాయి. ఇక నెయ్యి కారణంగా మన శరీరానికి కావలసిన పోషకాలు కూడా అందుతాయి. నెయ్యిలో విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ కే వంటి ప్రోటీన్లు మన శరీరంలోని చెడు కొవ్వును కరిగించే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండిఈ పండ్లు వేర్వేరుగా తింటేనే ఆరోగ్యానికి మంచిది! కలిపి తింటే ఇంక అంతే! 

 

వేడినీళ్ళలో నెయ్యి కలుపుకుని తాగితే ప్రయోజనాలు
ప్రతిరోజు ఉదయాన్నే వేడి నీటిలో రెండు చెంచాల నెయ్యి కలుపుకుని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతిరోజు ఉదయం ఉదయాన పరగడుపున గోరువెచ్చని నీళ్లలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కలుపుకుని తాగితే మన శరీరంలో వ్యాధినిరోధక శక్తి బలపడుతుంది. అది మన శరీరాన్ని అనేక ఇన్ఫెక్షన్ల బారి నుండి కాపాడుతుంది.

 

నెయ్యితో శారీరక ఆరోగ్యమే కాదు చర్మ ఆరోగ్యం కూడా
గోరువెచ్చని నీటిలో నెయ్యిని కలుపుకొని తాగడం వల్ల మన శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోతాయి. ఎముకలు దృఢంగా మారుతాయి. నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే ఉదయాన్నే నెయ్యి కలిపిన నీటిని తాగడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది. నెయ్యి మన శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో బాగా పనిచేస్తుంది.

 

నెయ్యితో ఈ సమస్యలకు చెక్
ప్రతి ఒక్కరు చర్మం మెరుస్తూ అందంగా ఉండాలని కోరుకుంటారు. మన చర్మం తేమగాను, అందంగానూ ఉండాలంటే నెయ్యి కలిపిన నీళ్లను తీసుకోవాలి. ఇక నెయ్యి కలిపిన వేడినీళ్లను ఉదయాన్నే తాగడం వల్ల ఇది మన శరీరంలోని మంట ను తగ్గిస్తుంది. మన జీర్ణ వ్యవస్థను ఇది ఆరోగ్యంగా ఉంచుతుంది. మన పేగు ఆరోగ్యాన్ని నెయ్యి కాపాడుతుంది. బరువు తగ్గిస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే నెయ్యిని ప్రతిరోజూ ఉదయాన్నే రెండు స్పూన్లు తప్పనిసరిగా తీసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కొత్త ఏడాదిలో మరో కొత్త స్కీమ్! రూ.500 ఉంటే చాలు! జనవరి 16 వరకే ఛాన్స్! 

 

ఆకాశమే హద్దుగా కుప్పం అభివృద్ధి.. అన్నింటా అద్భుతం! సాంకేతిక ప్రణాళికలు సిద్ధం! 

 

గూగుల్ పే, ఫోన్‌పే వంటి యాప్స్ వాడుతున్నారా? ఇక ఆ UPI ఐడీలు పని చేయవు! 

 

శబరిమల వెళ్ళేవారికి సూపర్ గుడ్ న్యూస్! గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కోసం రంగం సిద్ధం! 

 

ఏపీ క్యాబినెట్ భేటీలో సీఏం చంద్రబాబు కీలక నిర్ణయాలు! ఆ పథకాల అమలుకు ముహూర్తం ఫిక్స్! 

 

టీడీపీ కార్యకర్తలకు మంత్రి లోకేష్ గుడ్ న్యూస్! దేశ చరిత్రలో తొలిసారి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #LifeStyle #Honey #Ghee #Butter