అరటిపండులో దీన్ని కలిపి రాస్తే 10 నిమిషాల్లో ఫలితం! జుట్టు నల్లగా, మెరిసేలా...!

Header Banner

అరటిపండులో దీన్ని కలిపి రాస్తే 10 నిమిషాల్లో ఫలితం! జుట్టు నల్లగా, మెరిసేలా...!

  Tue Jan 07, 2025 09:58        Others

అరటి పండు.. రుచికరమైన పండు మాత్రమే కాదు, పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలతో పాటుగా చర్మం, జుట్టు సమస్యలకు కూడా చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది. ఇది మన జుట్టుకు అద్భుతమైన పోషణను అందించే సహజమైన ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అరటి పండులో పొటాషియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అరటిపండు మన జుట్టుకు తేమను అందిస్తుంది. బనానా హెయిర్ మాస్క్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు నల్లగా, పట్టులాగా మెరిసిపోతుంది. అరటిపండులోని నూనెలు జుట్టును లోతుగా మాయిశ్చరైజ్ చేస్తాయి. తద్వారా వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టం నుండి జుట్టును కాపాడుతుంది. అరటిపండులోని పోషకాలు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. అరటిపండు జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. అరటిపండులోని యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రును తగ్గిస్తాయి. ఇన్నీ ప్రయోజనాలు కలిగిన అరటి హెయిర్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..



ఇంకా చదవండిప్రపంచంలోని టాప్ 10 చిన్న అంతర్జాతీయ విమాన మార్గాలు! అన్నీ 100 కిలోమీటర్ల లోపే!



- పెరుగు – 2-3 టేబుల్ స్పూన్లు
- తేనె - 1 టేబుల్ స్పూన్
- కొబ్బరి నూనె - 1 టేబుల్ స్పూన్
-అవకాడో - 1/4 భాగం
తయారీ విధానం: పండిన అరటిపండు తీసుకోవాలి. దాని తొక్క తీసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అరటిపండు గుజ్జును పెరుగు, తేనె, కొబ్బరి నూనె లేదా అవకాడోతో కలిపి మెత్తని పేస్ట్గా తయారు చేసుకోవాలి.. ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టు చివర్ల వరకు పట్టించి వేడి టవల్తో తలకు చుట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో జుట్టును కడగాలి. తేలికపాటి షాంపూతో కడిగేయవచ్చు. ఈ మాస్క్ ని ఉపయోగించే ముందు ఓ సారి టెస్ట్ ప్యాక్ ట్రై చేయండి.. ఏదైనా అలెర్జీ ఉంటే తెలుస్తుంది.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!


అన్ని రకాల వార్తల కోసం
  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! 24 గంటల లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ.. బాధ్యతలు విస్మరించిన గత ప్రభుత్వం!


విజయవాడ - అమరావతి మెట్రో ప్రాజెక్టుపై అప్‌డేట్! మొత్తం 33 స్టేషన్లు.. ఆ వివరాలు మీ కోసం!


ఈ నెలలో సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్! 14 కీలక అంశాలపై చర్చ.. వాటికి గ్రీన్ సిగ్నల్!


అమెరికా హెచ్ 1 బీ వీసాల్లో భారతీయుల జోరు! ప్రతీ ఐదుగురిలో ఒకరు భారత్ నుంచే!


నేడు (
6/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!


ప్రయాణికులకు శుభవార్త: మరో రైలు మార్గానికి గ్రీన్ సిగ్నల్.. ఈ ప్రాంతాలన్నింటికీ కొత్త రైల్వేస్టేషన్లు..


AP: 
రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు దాటిన మహిళలకు అదిరే గుడ్ న్యూస్! కీలక ప్రకటన - ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు!


ఏపీలో కొత్త వైరస్ కేసులు.. వ్యాధి లక్షణాలు 
నుంచి 10 రోజుల్లోగా..! ఆరోగ్యశాఖ స్పందన ఇదే..


అమెరికా ప్రజలకు ప్రభుత్వం భారీ హెచ్చరిక! ఈ దశాబ్దంలోనే అతి తీవ్ర..! జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే..


పిన్నెల్లికి మరో షాక్! హైదరాబాద్ లో ప్రధాన అనుచరుడు అరెస్ట్!


ఏపీలో కలకలం.. ఇంట్లో నుంచి వెళ్లిన ఇద్దరు బాలికలు మిస్సింగ్!


ఇచ్చిన మాట వెంటనే నిలబెట్టుకున్న లోకేశ్! కొన్ని గంటల్లోనే సీసీ కెమెరాలు..


ఆంధ్ర
  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #hairpack #banana #healthymask #todaynews #flashnews #latestupdate