బహరేన్ జైలు వాసికి వైట్ పాస్ పోర్ట్! రేవంత్ రెడ్డి పేరిట వినతిపత్రం సమర్పించగా.. ప్రతి గురువారం ఉదయం.!

Header Banner

బహరేన్ జైలు వాసికి వైట్ పాస్ పోర్ట్! రేవంత్ రెడ్డి పేరిట వినతిపత్రం సమర్పించగా.. ప్రతి గురువారం ఉదయం.!

  Fri Jan 10, 2025 09:00        Gulf News, India

పాస్ పోర్ట్ కార్యాలయాన్ని ఆశ్రయించిన కుటుంబ సభ్యులు పదహారు ఏళ్లుగా బహరేన్ లోనే ఉంటూ... ఆరు నెలల క్రితం జైలు పాలైన నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం కొడిచెర్ల కు చెందిన కంచు గంగయ్య కుటుంబ సభ్యులు గురువారం (09.01.2025) హైదరాబాద్ లోని పాస్ పోర్ట్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. ప్రతి గురువారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు హైదరాబాద్ పాస్ పోర్టు కార్యాలయంలో ముందస్తు అనుమతి లేకుండా నేరుగా వచ్చి విజ్ఞప్తులు చేసుకునే అవకాశాన్ని వీరు వినియోగించుకున్నారు.

 

ఇంకా చదవండి: తెలంగాణ-ఏపీలో సంక్రాంతి సెలవుల షెడ్యూల్ ఇదే! కాలెండర్ ప్రకటించిన రాష్ట్రాలు!

 

బహరేన్ జైల్లో మగ్గుతున్న కంచు గంగయ్య కు బహరేన్ లోని ఇండియన్ ఎంబసీ వైట్ పాస్ పోర్టు జారీ చేయడం కోసం హైదరాబాద్ పాస్ పోర్టు కార్యాలయం నుంచి క్లియరెన్స్ ఇవ్వాలని అతని కూతురు శ్రుతి అధికారులకు వినతి పత్రం సమర్పించింది. గత నెల 24న 'ప్రవాసీ ప్రజావాణి' లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేరిట వినతిపత్రం సమర్పించగా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) స్పందించి తగిన చర్యలు తీసుకున్నది.

ఒక నెల లోగా గంగయ్య ఇండియాకు వాపస్ వస్తాడని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి తెలిపారు. పాస్ పోర్ట్ కార్యాలయ అధికారులు సానుకూలంగా స్పందించారని ఆయన అన్నారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్ న్యూస్... హెల్త్ శాఖ భారీ నోటిఫికేషన్ విడుదల! ఎగ్జామ్ లేకుండా ఎంపిక!

 

తిరుపతి ఘటన ప్రమాదమా... కుట్రా.. మంత్రి కీలక వ్యాఖ్యలు! కారకులు ఏ స్థాయిలో..

 

రఘురామ కృష్ణంరాజు పై టార్చర్ కేసులో సంచలనం! కీలక నిందితుడు అరెస్ట్!

 

పేర్ని నాని కుటుంబం రేషన్ బియ్యం మాయం కేసులో సంచలనం! కోర్టులో పోలీసుల కీలక పిటిషన్!

 

కొనసాగుతున్న పెన్షన్ల వేరిఫికేషన్... ఆ తర్వాతే తొలగింపు! వేలాది మందిపై కీలక దర్యాప్తు!

 

విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇంటర్‌లో కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు.. ఇది మంచి నిర్ణయం! సలహాలు, సూచనలకు బోర్డు ఆహ్వానం!

 

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా!

 

అయ్యో.. అయ్యయ్యో.. మందుబాబులకు బాడ్ న్యూస్! ఆ కంపెనీ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేత!

 

పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగం.. మోదీ నిర్దేశకత్వం, చంద్రబాబు నాయకత్వం... ఇదే మా పంథా!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Telangana #government #Politics #gulf #Education #RevanthReddy #WelfareofGulfworkers