బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్! జనవరి 23 లోపు ఈ పని చేయకుంటే అకౌంట్ క్లోజ్!

Header Banner

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్! జనవరి 23 లోపు ఈ పని చేయకుంటే అకౌంట్ క్లోజ్!

  Sun Jan 19, 2025 21:02        Business

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన ఈ దిగ్గజ బ్యాంకులో అకౌంట్ ఉన్న వారికి అలర్ట్. జనవరి 23వ తేదీ వరకే అవకాశం ఉంది. ఆలోపు ఇ-కేవైసీ పూర్తి చేయనట్లయితే మీ అకౌంట్ క్లోజ్ అవుతుంది. ఇటీవలే బ్యాంక్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. మరి ఆ బ్యాంక్ ఏది? ఎవరెవరు కేవైసీ పూర్తి చేయాలి? అనే వివరాలు తెలుసుకుందాం.

 

ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన కోట్లాది మంది కస్టమర్లకు బిగ్ బిగ్ అలర్ట్. ఎందుకంటే ఈ బ్యాంకు కస్టమర్లందరి ఖాతాలు ఇప్పుడు రిస్కోలో పడ్డాయి. తమ ఖాతాలకు సంబంధించి ఇ-కేవైసీ (నో యువర్ కస్టమర్) అప్డేట్ చేయాలని బ్యాంక్ హెచ్చరికలు జారీ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను అనుసరించి ఇబ్బందులు లేకుండా ట్రాన్సాక్షన్లు జరిగేందుకు కేవైసీ అప్డేట్ తప్పనిసరిగా పేర్కొంది. అందుకు జనవరి 23, 2025 వరకు గడువు ఇచ్చింది. జనవరి 23వ తేదీలోపు కేవీసీ పూర్తి చేయని ఖాతాలు క్లోజ్ కానున్నాయి. 

 

పీఎన్‌బీ కేవైసీ పాలసీ అప్డేషన్ ప్రకారం.. ' కేవైసీ కాలానుగుణ అప్డేట్ కోసం బ్యాంక్ రిస్క్ ఆధారిత విధానాన్ని అవలంబించింది. ఇందులో భాగంగా హైరిస్క్ కస్టమర్లు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా కేవైసీ అప్డేట్ చేయాలి. మీడియం రిస్క్ కస్టమర్లు ప్రతి 8 ఏళ్లకు కనీసం ఒకసారైనా కేవైసీ పూర్తి చేయాలి. తక్కువ రిస్క్ ఉండే కస్టమర్లు పదేళ్లలో ఒకసారైనా కేవైసీ చేయాలి.' అని బ్యాంక్ తెలిపింది. నవంబర్ 30, 2024 వరకు ఎవరైతే కేవైసీ అప్డేట్ చేయలేదో వారందరూ వెంటనే పూర్తి చేయాలని బ్యాంక్ స్పష్టం చేసింది. ఇచ్చిన గడువులోపు కేవైసీ పూర్తి చేయని ఖాతాలపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. 

 

ఇంకా చదవండిరోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తినండి! రోజంత‌టికీ కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది! 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టువేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

పీఎన్‌బీ కేవైసీ స్టేటస్ తెలుసుకోవడమెలా?
ముందుగా పీఎన్‌బీ పోర్టల్‌లోకి లాగిన్ కావాలి.
ఆ తర్వాత పర్సనల్ సెట్టింగ్స్ ఆప్షన్‌లో కేవైసీ స్టేటస్ ఎంచుకోవాలి.
కేవైసీ స్టేటస్ పై క్లిక్ చేయగానే స్కీన్‌పై వివరాలు కనిపిస్తాయి. 

 

పీఎన్‌బీ వన్ యాప్ ద్వారా ఇ-కేవైసీ ప్రాసెస్..
బ్యాంక్ కస్టమర్లకు పీఎన్‌బీ వన్ యాప్ ద్వారా ఇ-కేవైసీ పూర్తి చేయవచ్చు.
అందుకు ముందుగా PNB ONE యాప్ లోకి లాగిన్ కావాలి.
కేవైసీ స్టేటస్ తెలుసుకోవాలి.
ఒకవేళ పెండింగ్లో ఉంటే అప్డేట్ కేవైసీపై క్లిక్ చేయాలి.
ఓటీపీ ఆధారిత ఆధార్ అథెంటికేషన్ ద్వారా కేవైసీ పూర్తి చేయాలి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వ నుంచి బిగ్ అప్‌డేట్! ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! బీజేపీ లోకి జంప్ అయిన కీలక నేత!

 

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై టీడీపీ అధిష్ఠానం ఫైర్..! విషయం ఇదే..!

 

ఏపీకి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు! దేశంలోనే తొలి ప్రైవేట్ వెహికల్ పార్క్! 1200 ఎకరాల్లో!

 

ఆ విషయంలో కేంద్రనిదే చారిత్రాత్మకమైన నిర్ణయం! విశాఖ స్టీల్ ప్లాంట్ కొత్త దశలోకి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Business #Banks #RBI #India #Mules