సీఎం చంద్రబాబు దావోస్‌ పర్యటన ప్రారంభం! ప్రపంచ పెట్టుబడిదారులతో ప్రత్యేక సదస్సు!

Header Banner

సీఎం చంద్రబాబు దావోస్‌ పర్యటన ప్రారంభం! ప్రపంచ పెట్టుబడిదారులతో ప్రత్యేక సదస్సు!

  Sun Jan 19, 2025 22:19        Politics

రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నుంచి దిల్లీ మీదుగా దావోస్ పర్యటనకు బయలుదేరారు. ఉండవల్లి నుంచి బయలుదేరిన సీఎం రాత్రి 11 గంటలకు దిల్లీ చేరుకుని.. అక్కడి నుంచి అర్ధరాత్రి 1.45కి జ్యురిచ్కు చేరుకుంటారు. 'బ్రాండ్ ఏపీ ప్రమోషన్' పేరుతో దావోస్లో సీఎం బృందం ఐదు రోజుల పాటు పర్యటించనుంది. చంద్రబాబు వెంట ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్, పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్, ఈడీబీ అధికారులు దావోస్ వెళ్తున్నారు.

ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టువేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి




మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:

రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వ నుంచి బిగ్ అప్‌డేట్! ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! బీజేపీ లోకి జంప్ అయిన కీలక నేత!

 

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై టీడీపీ అధిష్ఠానం ఫైర్..! విషయం ఇదే..!

 

ఏపీకి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు! దేశంలోనే తొలి ప్రైవేట్ వెహికల్ పార్క్! 1200 ఎకరాల్లో!

 

ఆ విషయంలో కేంద్రనిదే చారిత్రాత్మకమైన నిర్ణయం! విశాఖ స్టీల్ ప్లాంట్ కొత్త దశలోకి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #davos #paryatana #APCM #CBN #todaynews #flashnews #latestupdate