అమెరికా నుంచే గ్యాస్, చమురు కొనాలి ట్రంప్ డిమాండ్! అమెరికా-ఈయూ వాణిజ్యంపై సవాలు!

Header Banner

అమెరికా నుంచే గ్యాస్, చమురు కొనాలి ట్రంప్ డిమాండ్! అమెరికా-ఈయూ వాణిజ్యంపై సవాలు!

  Sat Dec 21, 2024 09:30        U S A

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కెనడా, మెక్సికోతోపాటు పలు దేశాలపై టారిఫ్లు పెంచుతానని డొనాల్డ్ ట్రంప్  హెచ్చరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా యూరోపియన్ యూనియన్ను ఆ జాబితాలో చేర్చారు. వాషింగ్టన్తో వాణిజ్య అంతరాన్ని తగ్గించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. గ్యాస్, ఇంధనాన్ని అమెరికా నుంచే కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన ఆయన.. అలా చేయకుంటే అన్ని టారిఫ్లను పెంచేస్తామని హెచ్చరించారు. అమెరికా-ఈయూ మధ్య భారీగా వాణిజ్య అంతరం ఉన్నట్లు అక్కడి ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2022లో గణాంకాల ప్రకారం.. ఈయూ-అమెరికా మధ్య 202.5 బి.డాలర్ల వాణిజ్య అంతరం ఉన్నట్లు తెలిసింది.


ఇంకా చదవండిసీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు! 21 అంశాలపై...!


ఆ ఏడాది ఈయూ నుంచి 553 బి. డాలర్లు ఉత్పత్తులను అమెరికా దిగుమతి చేసుకోగా.. 350.8బి. డాలర్ల ఉత్పత్తులను ఈయూకు ఎగుమతులు చేసింది. ఈ అంతరాన్ని త్వరితగతిన తగ్గించాలన్నారు. గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఈయూతో వాణిజ్య అంతరాన్ని ట్రంప్ ప్రధానంగా ప్రస్తావించారు. దీనిని మెరుగుపరుకోవాలన్నారు. లేదంటే, నాటోకు అదనంగా ఇస్తోన్న నిధులను నిలిపివేస్తామని, యూరప్ కూడా సహకరించాలన్నారు. ఇదిలాఉంటే, అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. తొలిరోజే కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా దాదాపు తొలిరోజు 50 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేయనున్నట్లు సమాచారం.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



జనసేన లీగల్ సెల్ లో కీలక నియామకం! పార్టీ జనరల్ కౌన్సిల్ గా ఎవరు అంటే!

 

జగన్ కు ఊహించని షాక్! మాజీ మంత్రితో పాటు పలువురు వైకాపా నేతలపై కేసు నమోదు.. కారణం ఇదే!

 

ఆర్జీవీకి అక్రమ చెల్లింపులు... జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! ఎందుకు? ఎంత అంటే!

 

త్వరలో వైసీపీ ఖాళీ.. టీడీపీ టచ్‌లోకి వైకాపా ఎమ్మెల్యేలు! జగన్‌వి పగటి కలలేనా..

 

కీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం! కొత్త ఇళ్ల మంజూరుకు సర్వే ప్రారంభం! ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి!

 

అమెరికాలో పనిచేయాలని కలలు కనే వారికి శుభవార్త! ఇకపై ఆ సమస్య ఉండదు! ఈ కొత్త విధానంలో..

 

రైల్వే ప్రయాణికులకు అలర్ట్! ఈ యాప్‌లో టికెట్లు బుక్ చేస్తే కచ్చితంగా రిజర్వేషన్ దొరుకుతుంది!

 

నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలంపై మంత్రి స్పందన! జీజీహెచ్ వైద్యులతో పాటు ప్రత్యేక వైద్య బృందాలు!

 

ఏపీలో మూడున్నర లక్షల మందికి పెన్షన్ల కట్ - వారు సేఫ్! ప్రభుత్వ తాజా నిర్ణయంతో!

 

టీడీపీ ఎమ్మెల్యేనా.. మజాకాబెల్ట్ షాపులపై ఆగ్రహం! వారికి బెండు తీశారుగా..

 

ఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. 12 అంశాలపై! మీ భూమి – మీ హక్కు పేరుతో.. 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #trump #america #gas #engines #todaynews #flashnews #latestupdate